ETV Bharat / bharat

పాక్​లోని గురుద్వారాపై దాడిని ఖండించిన సోనియా - పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహెబ్​పై జరిగిన దాడిని.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ​ తీవ్రంగా ఖండించారు.

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహిబ్​పై జరిగిన దాడిని.. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ​ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై సత్వర చర్యలు తీసుకునేలా దాయాది దేశంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రానికి సూచించారు.

sonia
పాక్​లోని గురుద్వారాపై దాడి... ఖండించిన సోనియా
author img

By

Published : Jan 4, 2020, 11:50 PM IST

పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారా నన్‌కానా సాహిబ్‌ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకర చర్యల్ని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ ఖండించారు. ఈ దాడిపై భారత ప్రభుత్వం తక్షణమే పాక్​ అధికారులతో చర్చించి... భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా యాత్రికులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

దాడికి కారణమైన నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు సోనియా. ఈ అంశం గురించి పాక్​ అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్రానికి సూచించారు.

"దాడికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని సత్వర కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంపై కేంద్రం.. పాక్​ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి."

-సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధినేత్రి

శుక్రవారం గురుద్వారా నన్​కానా సాహిబ్​ వద్ద ఓ గుంపు అక్కడి సిక్కు యాత్రికులపై రాళ్లతో దాడి చేశారు.

ఇదీ చూడండి : బంగాల్​లో కూలిన రైల్వేస్టేషన్ భవనం​

Bardhaman (WB), Jan 04 (ANI): A portion of a building at railway station collapsed in West Bengal's Bardhaman on January 04. Passengers had a close escape as few received minor injuries. More details have been awaited in this regard.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.