దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 20వేలలోపే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కొత్తగా 18,139 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 234మంది ప్రాణాలు కోల్పోయారు. 20,539మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 1,04,13,417
- క్రియాశీల కేసులు: 2,25,449
- కోలుకున్నవారు: 1,00,37,39
- మరణాలు: 1,50,570
ఇదీ చదవండి : 'ఆ నాలుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి'