ETV Bharat / bharat

భారత్​-పాక్​ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్ల అపహరణ, మతమార్పిడి, బలవంతపు పెళ్లి ఘటన భారత్‌, పాకిస్థాన్‌ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, పాకిస్థాన్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ చౌదరి ట్విట్టర్‌ వేదికగా విమర్శించుకున్నారు. ఈ ఘటనపై పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

నివేదిక అడిగినందుకే ఇంత స్పందిచారంటే తప్పు చేసినట్లే
author img

By

Published : Mar 24, 2019, 11:17 PM IST

Updated : Mar 25, 2019, 10:10 AM IST

భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్​ , పాకిస్థాన్​ సమాచార మంత్రి ఫవాద్​ చౌదరికి మధ్య మాటల యుద్ధం జరిగింది. హోలీ రోజున హిందూ మతానికి చెందిన ఇద్దరు యువతుల్ని పాకిస్థాన్​లోని సింధ్​ ప్రాంతంలో బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చటమే ఈ మాటల యుద్ధానికి ప్రధాన కారణం.

ఈ బలవంతపు మత మార్పిళ్లపై భారత రాయబారి అజయ్​ బిసరియా నుంచి నివేదిక కోరినట్లు ట్వీట్​ చేశారు సుష్మా. ఈ ట్వీట్​పై స్పందించారు పాకిస్థాన్​ సమాచార మంత్రి ఫవాద్​ చౌదరి.

భారత్​-పాక్​ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం
భారత్​-పాక్​ మంత్రుల మధ్య ట్వీట్ల యుద్ధం

" ఇది పాకిస్థాన్​ అంతర్గత విషయం. మైనార్టీలను అణగదొక్కుతున్న మోదీ భారత్​ కాదని గుర్తించాలి. ఇది ఇమ్రాన్​ ఖాన్​ నయా పాక్​, మా జెండాలోని తెల్ల రంగు సమానత్వాన్ని సూచిస్తుంది. భారతీయ మైనార్టీల విషయంలోనూ ఇంతే శ్రద్ధతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను" - ఫవాద్​ చౌదరి, పాక్​ మంత్రి

ఈ ట్వీట్​కు స్పందించిన సుష్మ తను కేవలం బలవంతపు మత మార్పిడిపై నివేదిక మాత్రమే అడిగానని , కాని పాక్​ మంత్రి స్పందన చూస్తే వారు తప్పు చేసినట్లు స్పష్టమవుతోందని సుష్మ వ్యాఖ్యానించారు.

sushma
నివేదిక అడిగినందుకే ఇంత స్పందిచారంటే తప్పు చేసినట్లే

అసలేం జరిగింది..?

సింధ్​ ప్రాంతంలోని గోట్కి జిల్లాకు చెందిన ఇద్దరు యువతుల్ని బలవంతంగా అపహరించారు దుండగులు. తర్వాత వీరిని పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వీడియో వైరల్​ అయింది. ఆ యువతులిద్దరూ ఇస్లాంను ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నట్లు మరో విడియోను విడుదల చేశారు దుండగులు.

విషయం తెలియగానే సింధ్​ ప్రాంతంలోని హిందువులు నిరసనలకు దిగినట్లు పాక్​ మిడీయా కథనాలు వెలువరించింది. ఈ ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్​ విచారణకు ఆదేశించారు. పాక్​ సమాచార మంత్రి ఫవాధ్​ చౌదరి పేర్కొన్నారు.

ఇదీ చూడండీ: 'లక్ష్యం సరే... ఆలోచన, ఆచరణ ఏవి?'

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Sonning - 24 March 2019
1. British Prime MInister Theresa May arriving at church
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 24 March 2019
2. British Chancellor of the Exchequer Philip Hammond speaking with Sky News journalist Sophy Ridge
3. SOUNDBITE (English) Philip Hammond, British Chancellor of the Exchequer:
"Changing prime minister wouldn't help us, changing party in Government wouldn't help us. We've got, we've got to address the question of what type of Brexit is acceptable to Parliament, what type of way forward Parliament can agree on, so that we can avoid what would be an economic catastrophe of a no-deal exit and also what would be a very big challenge to confidence in our political system if we didn't exit at all."
4. Hammond speaking with Ridge
5. SOUNDBITE (English) Philip Hammond, British Chancellor of the Exchequer:
++SOUNDBITE INCLUDES VARIOUS ANGLES++
"To be talking about changing the players on the board frankly is self-indulgent at this time. We have to decide how we want to proceed. Is it a no deal Brexit which I think would be a catastrophe is it. No Brexit at all which I think would massively undermine confidence in our political system. Or is it the prime minister's deal, and if not the prime minister's deal, some variant on it that parliament can agree to. Parliament has to come together and make a decision over the coming days."
6. Hammond speaking with Ridge
7. SOUNDBITE (English) Philip Hammond, British Chancellor of the Exchequer:
"I'm sure that the prime minister will act always in what she sees as the best national interest. And I am very clear that it would not be in our national interest to leave with no-deal. It would cause catastrophic economic dislocation in the short term and in the longer term it will leave us with a smaller economy, poorer as a nation, relative to our neighbours in the European Union. That is not the future for Britain that I came into politics to deliver. I want to see Britain leading from the front. I want to see Britain as a more prosperous nation."
8. Hammond speaking with Ridge
STORYLINE:
British Chancellor Philip Hammond warned on Sunday that if Prime Minister Theresa May were to be ousted as leader, it would hinder efforts in leaving the European Union with a deal.
May faces growing pressure from within her own party either to resign or to set a date for stepping down as a way to build support for her Brexit agreement with the European Union, British media reported Sunday.
"To be talking about changing the players on the board frankly is self-indulgent at this time," Hammond told Sky News' Sophy Ridge on Sunday.
Senior Conservative Party figures have urged May to recognise her weakened political position and leave the prime minister's post.
However, there was no indication from Downing Street a resignation was near.
May last week asked the leaders of the 27 remaining EU nations for a postponement, in which they agreed to extend Brexit until at least April 12.
May will need to table secondary legislation to remove the existing March 29 deadline.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 25, 2019, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.