ETV Bharat / bharat

స్విస్ బ్యాంక్​ నుంచి తొలి లిస్ట్- నల్లకుబేరులకు ఇక చిక్కులే!

స్విట్జర్లాండ్​లో ఉన్న భారత నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా మరో ముందడుగు పడింది. స్వయంచాలిత సమాచార మార్పిడి వ్యవస్థ ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఖాతాలు, 2018లో మూసేసిన వాటి వివరాలను పంపించింది స్విస్. ఎన్ని ఖాతాలు  ఉన్నాయి, భారత ఖాతాదారుల మొత్తం నగదు వంటి  వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.

author img

By

Published : Oct 7, 2019, 5:58 PM IST

నల్లధన ఖాతాల తొలి జాబితా అందించిన స్విట్జర్లాండ్

నల్లధనం వెలికితీత దిశగా ముందడుగు వేసింది భారత్. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో నగదు దాచిన భారతీయ కుబేరుల వివరాల తొలి జాబితాను ఆ దేశం నుంచి కేంద్రం అందుకుంది. స్విస్​తో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్వయంచాలిత సమాచార మార్పిడి వ్యవస్థ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తొలి జాబితా దిల్లీ చేరింది.

స్విస్‌ బ్యాంకుల్లో.. నల్లధనం దాచుకున్న వారి వివరాలను ఆటోమెటిక్‌ విధానంలో భారత్ సహా 75 దేశాలు స్విట్జర్లాండ్‌ సమాఖ్య పన్ను విభాగం ద్వారా పొందుతున్నాయి. ఈ విధానంలో అక్కడి బ్యాంకుల్లో నగదు దాచుకున్న వారి వివరాలను భారత్ అందుకోవడం ఇదే తొలిసారి.

జాబితాలోని కొన్ని ఖాతాలు ఇంకా కొనసాగుతుండగా 2018లో మూసేసినవి కూడా ఉన్నాయని తెలుస్తోంది. తదుపరి ఖాతాల సమాచారం 2020 సెప్టెంబరులో భారత ప్రభుత్వానికి స్విస్‌ సర్కార్ పంపనుంది.

స్విస్ సర్కార్ పంపిన జాబితాలో ఖాతాదారుల పేరు, చిరునామా, లావాదేవీలు, పన్ను గుర్తింపు సంఖ్య, ఖాతాల్లో ఉన్న నిల్వ వంటి వివరాలుంటాయి.

వీటికి నిరాకరణ..

ఎన్ని ఖాతాల వివరాలు ఉన్నాయి, భారత ఖాతాదారుల మొత్తం నగదు వంటి వివరాలను చెప్పేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ పన్నుల విభాగం నిరాకరించింది. స్వయంచాలిత సమాచార మార్పిడి ద్వారా ఒప్పందం చేసుకున్న దేశాలకు 31లక్షల ఖాతాల వివరాలను పంపిన స్విట్జర్లాండ్ 24లక్షల ఖాతాల వివరాలను ఇతర దేశాల నుంచి అందుకుంది.

ఇదీ చూడండి: పొట్టి దుస్తుల యువతి పంచ్​కు 'మోరల్​ పోలీస్'​ పరార్​!

RESTRICTION SUMMARY:  MUST CREDIT WNEM, NO ACCESS FLINT/SAGINAW, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
++PART MUTE FROM SOURCE++
WNEM - MANDATORY CREDIT WNEM, NO ACCESS FLINT/SAGINAW, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Saginaw, Michigan - 6 October 2019
1. Strike sign attached to a toy skeleton ++MUTE++
2. SOUNDBITE (English) Marvin Crooks, United Auto Workers member:
"This is the first one I've ever been out for this long."
3. Strikers walking with pickets ++MUTE++
4. SOUNDBITE (English) Cynthia Diehl, United Auto Workers member:
"To hear that we're going back and not forward, is crushing."
5. Crooks and others holding strike pickets ++MUTE++
6. SOUNDBITE (English) Marvin Crooks, United Auto Workers member:
"I think there's a lot of frustration from the employees that the company has yet to bargain in good faith with the union."
7. Crooks and second man picketing ++MUTE++
8. Crooks' UAW sweatshirt ++MUTE++
9. SOUNDBITE (English) Cynthia Diehl, United Auto Workers member ++STARTS ON PREVIOUS SHOT++:
"This is hitting its fourth week, it's very heartbreaking because of the domino effect."
10. Factory exterior ++MUTE++
11. SOUNDBITE (English) Marvin Crooks, United Auto Workers member:
"Pretty much the same as day one, we're pretty much in support of our leadership and the union. We're out here letting them carry the weight."
12. Close of sign ++MUTE++
13. SOUNDBITE (English) Cynthia Diehl, United Auto Workers member ++STARTS ON PREVIOUS SHOT++:
"To be out here, supporting 668 is just wonderful. You know, we're still here helping them with donations so anything we can do, we're going to do it."
14. Diehl picketing ++MUTE++
STORYLINE:
Contract talks aimed at ending a 21-day strike by the United Auto Workers against General Motors have taken a turn for the worse, hitting a big snag over product commitments for U.S. factories, a union official wrote in an email to members.
The letter from UAW Vice President Terry Dittes casts doubt on whether there will be a quick settlement in the contract dispute, which sent 49,000 workers to the picket lines on Sept. 16, crippling GM's factories.
Dittes' letter says the union presented a proposal to the company Saturday. He said GM responded Sunday morning by reverting back to an offer that had been rejected and made few changes.
The company's proposal did nothing to address a host of items, Dittes wrote, specifying job security for members during the term of the four-year contract.
Normally in contract talks, the union bargains for commitments from the company to build new vehicles, engines, transmissions and other items at U.S. factories represented by the union.
In a statement, GM said it continues to negotiate in good faith "with very good proposals that benefit employees today and builds a stronger future for all of us."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.