ETV Bharat / bharat

రష్యాకు మోదీ గిఫ్ట్​: ఆర్థిక సాయంగా ఒక బిలియన్ డాలర్లు

రష్యా తూర్పు ప్రాంతాల అభివృద్ధి కోసం ఆ దేశానికి ఒక బిలియన్ అమెరికన్​ డాలర్ల రుణ సాయం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్​-రష్యా స్నేహబంధం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. వ్లాదివోస్తోక్​లో జరుగుతన్న తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించారు ప్రధాని.

రష్యాకు మోదీ గిఫ్ట్​: ఆర్థిక సాయంగా ఒక బిలియన్ డాలర్లు
author img

By

Published : Sep 5, 2019, 4:40 PM IST

Updated : Sep 29, 2019, 1:21 PM IST

భారత్-రష్యా మధ్య మైత్రి మరింత బలోపేతం అవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తూర్పు ప్రాంతాల అభివృద్ధి కోసం రష్యాకు ఒక బిలియన్ అమెరికన్​ డాలర్లను అప్పుగా ఇస్తున్నట్లు వ్లాదివోస్తోక్​లో తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో ప్రకటించారు. భారత్‌, రష్యాల మధ్య స్నేహం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాలేదని..., ఇరు దేశాల ప్రజలు, వాణిజ్య సంబంధాలతో ముడిపడి ఉందని తెలిపారు మోదీ. 'యాక్ట్‌ ఈస్ట్‌' పాలసీ కింద తూర్పు ఆసియా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు .

తూర్పు ఆర్థిక వేదిక కార్యకలాపాల్లో భారత్‌ కీలక భాగస్వామిగా ఉందన్నారు ప్రధాని. రష్యా చమురు, గ్యాస్‌ పరిశ్రమల్లో భారతీయ సంస్థలు ఏడు బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టబడులు పెట్టినట్లు వివరించారు.

సదస్సులో ప్రసంగిస్తున్న మోదీ

"ప్రవాస భారతీయుల శ్రమ, నైపుణ్యం తమ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆ ప్రాంత నాయకులు నన్ను కలిసినపుడు చెబుతారు. భారతీయ సంస్థలు ప్రపంచంలో చాలా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భారతీయుల పెట్టుబడులు, ప్రతిభ, వృత్తి నైపుణ్యం తూర్పు దేశాల వికాసానికి ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నా. తూర్పు ఆర్థిక వేదిక సదస్సులో భారత్​ కీలక భాగస్వామిగా ఉంది. ఈ బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాంత నాయకులందరినీ భారత్ రావాలని కోరుతున్నా. "
-ప్రధాని నరేంద్ర మోదీ.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కేలా నవ్యావిష్కరణలు'

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 5 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0855: Germany Hong Kong Protest AP Clients Only 4228326
Berlin activists urge Merkel to back HK protesters
AP-APTN-0854: UK Brexit No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4228332
UK Minister: We want UK voters to decide on Brexit
AP-APTN-0842: Afghanistan Attack Hospital AP Clients Only 4228329
Taliban car bomb rocks Kabul area near embassies
AP-APTN-0812: Bahamas US Coast Guard AP Clients Only 4228323
US Coast Guard video of Bahamas rescue efforts
AP-APTN-0807: UK Charlotte First Day AP Clients Only 4228322
Princess Charlotte attends first day at school
AP-APTN-0804: Indonesia India AP Clients Only 4228321
Indian FM visits Indonesia
AP-APTN-0739: Afghanistan Blast AP Clients Only 4228320
Large car bomb rocks Afghan capital near embassies
AP-APTN-0701: Israel Netanyahu AP Clients Only 4228318
Israel PM comments on Iran as he leaves for London
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.