ETV Bharat / bharat

దేశంలో 1.82లక్షలు దాటిన కరోనా కేసులు - covid latest news india

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 మందికి‬ కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.‬ ఇప్పటివరకు 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 193 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

india corona cases
కరోనా కలకలం: దేశంలో 24 గంటల్లోనే 8వేలకుపైగా కొత్త కేసులు
author img

By

Published : May 31, 2020, 9:55 AM IST

భారత్​లో కొవిడ్-19​ మహమ్మారి విజృంభిస్తోంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,380‬ మందికి వైరస్ సోకింది. మరో 193 మంది వైరస్​కు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మృతుల సంఖ్య 5,164 కు పెరిగింది.

కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కొవిడ్​-19 బాధితుల సంఖ్య లక్షా 82 వేలు దాటింది. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్​ తొమ్మిదో స్థానంలో ఉంది.

దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,197 మంది మరణించారు. అక్కడ బాధితుల సంఖ్య 65,168కి చేరింది. గుజరాత్​లో 16,343, మధ్యప్రదేశ్​లో 7,891మంది వైరస్​ బారినపడ్డారు.

india corona cases
దేశంలో కరోనా కేసు వివరాలు ఇలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.