ETV Bharat / bharat

'భారత్​-చైనా సరిహద్దులో అంతా ప్రశాంతం' - వాస్తవాధీన రేఖ

సరిహద్దులో భారత్​, చైనా మధ్య ఎలాంటి విభేదాలు లేవని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సరిహద్దులో శాంతికి కృషి చేస్తున్నామని లోక్​సభలో తెలిపారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి
author img

By

Published : Jul 17, 2019, 4:40 PM IST

Updated : Jul 17, 2019, 5:03 PM IST

భారత్​, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ సరిహద్దులో శాంతి, సామరస్యానికి కృషి చేస్తున్నాయని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. 2017లో డోక్లాం ఉద్రిక్తతలు ముగిసిన తర్వాత రెండు దేశాల సైన్యాలు పూర్తి సంయమనం పాటిస్తున్నాయని తెలిపారు.

సరిహద్దుల్లో సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని లోక్​సభలో విపక్షాలు చేసిన ఆరోపణలకు మంత్రి సమాధానమిచ్చారు.

రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

"భారత్​, చైనా మధ్య ప్రాదేశిక శాంతి ఉంది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని విభేదాల వల్ల గతంలో కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. 2018 ఏప్రిల్​లో​ వుహాన్​ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ మధ్య భేటీ జరిగింది. సరిహద్దుల వద్ద శాంతి, సామరస్యం నెలకొల్పాలని ఆ భేటీలో తీర్మానించారు. అప్పటి నుంచి రెండు దేశాల సైన్యానికి వ్యూహాత్మక అంశాలనూ నిర్దేశించారు. ఈ విధంగా సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దేశ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

ఇదీ చూడండి: 'రాజీనామాపై వెనక్కి తగ్గం- పరీక్షకు హాజరుకాం'

RESTRICTION SUMMARY: ASSOCIATED PRESS
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seoul - 17 July 2019
1. David Stilwell, US Assistant Secretary of State for bureau of East Asian and Pacific Affairs, and South Korean Foreign Minister Kang Kyung-wha shaking hands
2. Various of Stilwell and Kang during meeting
3. Various of Stilwell and South Korean Deputy Foreign Minister for Political Affairs Yoon Soon-gu shaking hands
4. Various of Stilwell and Yoon meeting
5. Wide of Stilwell meeting journalists
6. SOUNDBITE (English) David Stilwell, US Assistant Secretary of State for the bureau of East Asian and Pacific affairs:
"The US places great priority on strengthening relations between our country and our two close allies, between the ROK and Japan. The truth is, no significant issue in the region can be resolved without cooperation between our two allies, Korea and Japan. So fundamentally the ROK and Japan must resolve these sensitive matters and we hope that the resolution happens soon. United States, as a close friend and an ally to both, will do what it can to support their efforts to resolve this."
7. Various of Stilwell talking to journalists
STORYLINE:
The United States will "do what it can" to help resolve festering trade and political disputes between South Korea and Japan, a senior US official said Wednesday after a series of meetings with Seoul officials.
David Stilwell, the top US diplomat for East Asian affairs, is in South Korea for three days, as Seoul is seeking US help to resolve the spat between two of America's most important allies in the region.
After meeting with South Korean Foreign Minister Kang Kyung-wha, Stilwell told reporters that the United States places a "great priority on strengthening" its relations with South Korea and Japan.
"Fundamentally ROK and Japan must resolve the sensitive matters and we hope that the resolution happens soon," Stilwell said, using the abbreviation for South Korea's official name, the Republic of Korea.
He said the US is a close friend and ally to both countries and will support their efforts to resolve this.
The latest dispute flared after Japan tightened controls on high-tech exports to South Korea, potentially affecting its manufacturers and global supplies of high-tech products like smartphones and displays.
Seoul believes Japan was retaliating for South Korean court rulings last year that ordered Japanese companies to compensate some of their colonial-era Korean workers for forced labour.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 17, 2019, 5:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.