ETV Bharat / bharat

మరో ఉగ్రవాద సంస్థపై భారత్​ నిషేధం - భారత్​

బంగ్లాదేశ్​ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తోన్న జమాత్​-ఉల్-ముజాహిదీన్​ సంస్థపై భారత హోంశాఖ నిషేధం విధించింది. ఈ సంస్థ తీవ్రవాద చర్యలకు పాల్పడటం, పెంపొందించడం, ప్రేరేపించడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు హోంశాఖ ప్రకటించింది.

మరో ఉగ్రవాద సంస్థపై భారత్​ నిషేధం
author img

By

Published : May 24, 2019, 9:56 PM IST

ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది భారత్. తాజాగా బంగ్లాదేశ్​ కేంద్రంగా పనిచేస్తోన్న జమాత్​-ఉల్​-ముజాహిదీన్​ ఉగ్రసంస్థపై నిషేధం విధించింది హోంశాఖ.

ఈ సంస్థ తీవ్రవాద చర్యలకు పాల్పడటమే కాక పెంపొందించడం, భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల కోసం యువతను నియమించడం వంటి పనులు చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది.
ఈ సంస్థను 1967, చట్టవ్యతిరేక చర్యల చట్టం కిందకు తెస్తూ నిషేధం విధించినట్లు హోంశాఖ పేర్కొంది.

New Delhi, May 24 (ANI): While talking about Uttar Pradesh and Bihar's Lok Sabha polls results, Bharatiya Janata Party's spokesperson Shahnawaz Hussain said, "Nationalism has rampant on casteism". He further added, "Opposition tried to make a coalition based on Opposition but people of the nation refused it, specially this is a message from Uttar Pradesh and Bihar that people will not accept the coalition based on casteism".
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.