ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ - CORONA DEATH TOLL

చైనాను చిదిమేస్తున్న కరోనా వైరస్​పై పోరాటానికి చైనాకు సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

In letter to President Xi, PM Modi offers India's help to deal with coronavirus outbreak
కరోనా ఎఫెక్ట్​: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ
author img

By

Published : Feb 9, 2020, 4:58 PM IST

Updated : Feb 29, 2020, 6:38 PM IST

చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ

కరోనా వైరస్​పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. విషాదకర సమయంలో చైనాకు భారత్​ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చైనాలోని 650మంది భారతీయుల తరలింపునకు సహాయం చేసినందుకు జిన్​పింగ్​కు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

ప్రాణాంతక వైరస్​తో ఇప్పటికే 811 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37వేల 198మందికి వైరస్​ సోకినట్టు చైనా అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ లేఖ

కరోనా వైరస్​పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. విషాదకర సమయంలో చైనాకు భారత్​ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చైనాలోని 650మంది భారతీయుల తరలింపునకు సహాయం చేసినందుకు జిన్​పింగ్​కు ధన్యవాదాలు తెలిపారు మోదీ.

ప్రాణాంతక వైరస్​తో ఇప్పటికే 811 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 37వేల 198మందికి వైరస్​ సోకినట్టు చైనా అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- కరోనా వ్యాక్సిన్​ కోసం ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు

ZCZC
PRI GEN NAT
.INDORE BOM4
MP-RAHUL-NAQVI
Send Rahul to 'political playschool': Naqvi on 'danda' remark
         Indore, Feb 9 (PTI) Union Minority Affairs Minister
Mukhtar Abbas Naqvi on Sunday said Congress president Sonia
Gandhi should send her son Rahul Gandhi to a "political
playschool" so that he can learn "decency and language
etiquettes".
         Naqvi was replying to a question by reporters here in
Madhya Pradesh about Congress Lok Sabha member Rahul Gandhi's
recent remark that in the next six months, the youth would hit
Prime Minister Narendra Modi with sticks if he doesn't address
the issue of unemployment in the country.
         "The Congress leaders walk around with an axe in their
hands and hit their own foot with it every time they get a
chance. I want to give an advice to Congress leaders,
specially Sonia Gandhi, to send her 'pappuji' to a political
playschool so that he can learn the ABCD of politics, dignity,
decency and language etiquettes," he said.
         Criticising Rahul Gandhi, the minister said, "No one
with the right mental balance would talk about hitting a prime
minister, who is elected by the public, with sticks."
         Asked about the exit polls predicting a comfortable
victory for the Aam Aadmi Party in the Delhi Assembly polls,
Naqvi said "What should we comment on exit poll trends? Let
the results come out".
         Elections to the 70-member Delhi Assembly were held on
Saturday and the results will be declared on February 11.
         To a query, Naqvi said protests against the
Citizenship Amendment Act at Shaheen Bagh in Delhi did not
impact the electoral landscape of the nation's capital.
         He said that CAA, ban on triple talaq and abrogation
of Article 370 in Jammu and Kashmir were issues related to the
national interest.
         "These issues should not be seen in the context of
party politics and results of Delhi Assembly polls," he added.
PTI HWP ADU BNM
GK
GK
02091628
NNNN
Last Updated : Feb 29, 2020, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.