ETV Bharat / bharat

'సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం'

లోక్​సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయట్లేదని బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ ప్రకటించాడు. పోటీకీ దూరమని ట్వీట్​ చేశాడు.

సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం
author img

By

Published : Mar 22, 2019, 11:08 AM IST

సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం
ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటంలేదని బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశాడు. రాజకీయాలతో ముడిపెడుతూ వస్తున్న వదంతులపై ట్విట్టర్​లో స్పందించాడు సల్మాన్​.
సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం
సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం

" నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, అలాగే ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటం లేదు."
- సల్మాన్​ఖాన్​, బాలీవుడ్​ హీరో

సల్మాన్​తో ప్రచారమని కాంగ్రెస్​ ప్రకటన

ఇండోర్​లో సల్మాన్​తో ప్రచారానికి సంప్రదింపులు చివరిదశలో ఉన్నాయని మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ అధికార ప్రతినిధి పంకజ్​ చతుర్వేది ఇటీవలే ప్రకటించారు.

2009 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ మేయర్​ అభ్యర్థి పంకజ్​ సంఘ్వీ తరఫున రోడ్​ షో లో పాల్గొన్నాడు సల్మాన్​. మరోమారు అలాంటి దృశ్యమే కనిపిస్తుందని అంతా భావించారు.

ఇండోర్​లో 1989లో మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్ నేత ప్రకాశ్​ చంద్ర సేథీపై సుమిత్రా మహాజన్ విజయం సాధించారు. అప్పటినుంచి ఇండోర్​ భాజపా కంచుకోటగా మారింది.

సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం
ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటంలేదని బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశాడు. రాజకీయాలతో ముడిపెడుతూ వస్తున్న వదంతులపై ట్విట్టర్​లో స్పందించాడు సల్మాన్​.
సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం
సినిమాలకే అంకితం- రాజకీయాలకు దూరం

" నేను ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, అలాగే ఏ పార్టీ తరఫున ప్రచారం చేయటం లేదు."
- సల్మాన్​ఖాన్​, బాలీవుడ్​ హీరో

సల్మాన్​తో ప్రచారమని కాంగ్రెస్​ ప్రకటన

ఇండోర్​లో సల్మాన్​తో ప్రచారానికి సంప్రదింపులు చివరిదశలో ఉన్నాయని మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ అధికార ప్రతినిధి పంకజ్​ చతుర్వేది ఇటీవలే ప్రకటించారు.

2009 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ మేయర్​ అభ్యర్థి పంకజ్​ సంఘ్వీ తరఫున రోడ్​ షో లో పాల్గొన్నాడు సల్మాన్​. మరోమారు అలాంటి దృశ్యమే కనిపిస్తుందని అంతా భావించారు.

ఇండోర్​లో 1989లో మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్ నేత ప్రకాశ్​ చంద్ర సేథీపై సుమిత్రా మహాజన్ విజయం సాధించారు. అప్పటినుంచి ఇండోర్​ భాజపా కంచుకోటగా మారింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Madrid - 21 March 2019
1. Pianist Lang Lang entering room at the Prado museum
2. Wide of Lang looking at masterpiece "Las Meninas"
3. Lang sitting at piano
4. Various of Lang playing at the piano
5. SOUNDBITE (English) Lang Lang, pianist:
"It is a great honour to be in the Prado museum for the third time but playing for the first time. I'm a new friend of this world, one of the world most beautiful most amazing painting. Last time here, I think was like three years ago, watching really closely with hundreds of people in this room and today to bring this Velazquez such as close with my heart."
6. Lang talking
7. SOUNDBITE (Spanish) Carlos Chaguaceda, communication director, Prado museum:
"This is very special year the bicentenary of Prado museum and we want extraordinary things to happen. "Las Meninas" is a unique piece of artwork and today Lang Lang is the best and the most famous pianist in the world so far. We knew that he would come to Madrid and we thought that we would combine music and art. Lang Lang and Velazquez, brings us the opportunity to spread art. We proposed this to him (Lang Lang) and he accepted with joy and here we are."
8. SOUNDBITE (English) Lang Lang pianist
"I hope that I always come back to play something here and to get the great inspiration from Prado Museum. Thanks and Gracias (thanks in Spanish)."
9. Close of "Las Meninas" painting
10. Wide of Meninas room
11. Prado musium sign reading (Spanish):  "Bicentenary Museo del Prado"
12. Various of exteriors of Prado
STORYLINE:
Chinese pianist Lang Lang played at the Prado Musuem in Madrid on Thursday, as part of a special programme to celebrate the museum's bicentenary.
The pianist performed three pieces on a grand piano in the Meninas room.
Behind the pianist was one of the most famous paintings by Diego Velazquez - "Las Meninas".
It is the first time Lang has played at the musuem.
Velazquez's masterpiece "Las Meninas" dates back to 1665. He was arguably the most renowned painter of the Spanish Golden Age.
The recital was streamed live via the Museo del Prado's social media online platforms.
The Museo del Prado is considered to hold one of the world's finest collections of European art.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.