ETV Bharat / bharat

గగన్​యాన్​: వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తి

ఇస్రో చేపట్టబోయే మరో ప్రతిష్టాత్మక మిషన్​ గగన్​యాన్​కు సంబంధించి వ్యోమగాముల ఎంపికలో తొలిదశ పూర్తయింది. ఈ మేరకు భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎంపికైన టెస్ట్​ పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

భారత వాయుసేన
author img

By

Published : Sep 6, 2019, 11:55 PM IST

Updated : Sep 29, 2019, 5:29 PM IST

మరికొన్ని గంటల్లో చంద్రయాన్​-2 జాబిల్లిపై దిగుతున్న వేళ గగన్‌యాన్‌ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు ముమ్మరం చేసింది. 2022లో చేపట్టే గగన్​యాన్​ మిషన్​లో భాగంగా అంతరిక్షంలోకి పంపే వ్యోమగాముల ఎంపిక ప్రక్రియలో మొదటి దశను ఇస్రో పూర్తి చేసింది.
భారత వాయుసేన ఆధ్వర్యంలోని 'ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్- బెంగళూరు'లో వ్యోమగాములుగా ఎంపికైన టెస్ట్​ పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించింది.

DEF-IAF-GAGANYAAN
భారత వాయుసేన

"భారత వ్యోమగాముల ఎంపికలో మొదటి దశను ఐఏఎఫ్ పూర్తి చేసింది. ఎంపికైన టెస్ట్​ పైలట్లకు శారీరక వ్యాయామ, రేడియోలాజికల్, క్లినికల్, మానసిక దృఢత్వ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాం."

-భారత వాయుసేన

మొదటి దశ ఎంపిక కోసం 25 టెస్ట్​ పైలట్లను పరీక్షించగా 2 లేదా 3 అభ్యర్థులకు వాయుసేన ఆమోదం తెలిపినట్లు సమాచారం.

మహిళలు అనుమానమే?

గగనయాన్‌కోసం పూర్తిగా టెస్ట్ పైలట్లే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతానికి టెస్ట్​ పైలట్​ హోదాలో మహిళలు ఎవరూ లేరు. ఈ కారణంగా కొన్ని భారీ మార్పులు జరిగితే తప్ప మహిళా వ్యోమగాములు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

3 బృందాలు

మానవ సహిత యాత్ర కోసం తొలుత 30 మంది వ్యోమగాములను ఎంపిక చేసిన ఇస్రో చివరకు ముగ్గురితో కూడిన మూడు బృందాలు తయారు చేస్తారు. చివరకు ముగ్గుర్ని తొలి అంతరిక్ష యాత్రకు ఎంపిక చేయన్నారు.

ఇదీ చూడండి: భారత వ్యోమగాములకు రష్యా కంపెనీ శిక్షణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Karachi - 6 September 2019
1. Various of protesters burning Indian flags and photo of Indian Prime Minister Narendra Modi and chanting slogans in solidarity with Kashmiri people in Karachi
2. Placard reads (English) "India go back from Kashmir"
3. Protesters holding Kashmiri flags, placards and chanting slogans (Urdu) "What we need is freedom"
4. SOUNDBITE (Urdu) Salman Khan, local Pakistan Muslim League-Nawaz party leader (PML-N):
"United Nations has not taken timely action on the stand of Kashmir and Pakistan. It's been 37 days of lockdown in Kashmir. The delegations from United Nations should have been in Kashmir now to see what's happening there as media and communications are shutdown. If United Nations does not take action on the recent situation then the people would start raising the questions on the impartiality of United Nations."
5. Pan shot of demonstrators
STORYLINE:
The anti-India protests and rallies continued for the second-consecutive month in solidarity with Kashmiri people after the controversial bill was passed by India shrinking the rights of Kashmir people in Karachi.
Holding the Kashmir and Pakistan flags, the demonstrators chanted slogans against India to show solidarity with Kashmiri people.
The party leaders also addressed the protesters, who responded by waving Kashmiri flags.
Salman Khan, the local leader belonging to the Pakistan Muslim League-Nawaz party (PML-N), said, "It's been 37 days of lock-down in Kashmir. The delegations from United Nations should have been in Kashmir now to see what's happening there as media and communications are shutdown."
According to him, if United Nations does not take action on the recent situation then the people would start raising the questions on the impartiality of United Nations.
All the political parties of Pakistan including the government has strongly condemned India's recent downgrading of Kashmir's status from a state with some autonomy to two territories.
India has imposed an unprecedented security lock-down and curfew in Kashmir that has extended since India passed a controversial bill in its assembly.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.