ETV Bharat / bharat

అమెరికా కాల్పుల ఘటనలో భారత వాయుసేన సారథి సురక్షితం - ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా

అమెరికా నౌకాశ్రయం వద్ద కాల్పులు జరిగిన సమయంలో భారత వాయుసేన సారథి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా సహా భారత బృందం ఘటనా స్థలంలోనే ఉంది. అయితే వారంతా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం తెలిపింది.

IAF Chief Air Chief Marshal RKS Bhadauria & his team were present at the time of shooting incident at Joint Base Pearl Harbor Hickam, USA
అమెరికా కాల్పుల ఘటనలో భారత వాయు సారథి సురక్షితం
author img

By

Published : Dec 5, 2019, 10:00 AM IST

అమెరికా హవాయ్​లోని పెరల్​ హార్బర్​లో కాల్పులు జరిగిన సమయంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్​ రాకేశ్ ​కుమార్​ సింగ్ భదౌరియా, ఆయన బృందంతో పాటు అక్కడే ఉన్నారని భారత వైమానిక దళం తెలిపింది. అయితే.. వారికి ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.

హవాయ్​లోని పెరల్​ హార్బర్​ నౌకాశ్రయం వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. నావిక భద్రతా దళాలు ప్రతిస్పందించాయి. పరస్పర కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా.. ముష్కరుడు తనకు తానే తలపై కాల్చుకుని చనిపోయాడు.

ఇదీ చదవండి:కర్ణాటకలో నేడు ఉపఎన్నికలు.. భాజపా సర్కారుకు కీలకం

Shimla (Himachal Pradesh), Dec 05 (ANI): A social activist from the city has offered his services as a temporary executioner in Tihar jail, New Delhi so that justice may be given to the perpetrators of the 2012 Delhi gang-rape case. Ravi Kumar said he has written a letter to President Ram Nath Kovind seeking his appointment on a temporary basis, as currently there is no executioner in the Tihar jail. "Appoint me executioner. So the Nirbhaya case convicts can be hanged soon and her soul rests in peace," he said. The social activist added that he was troubled by the rising instances of rape in the country. "It has been seven years and such incidents are increasing across the country. It is painful to hear the news about rape case in Telangana and also Kotkhai rape case of Shimla," he said. "I want to set an example. I am sure this will reduce the rape cases by 50 per cent after these convicts are hanged. I am hopeful the President will allow me for this as I am offering my services free of cost," Kumar said.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.