ETV Bharat / bharat

మాయం వెనుక 'చిదంబర' రహస్యం

అపహరణకు గురైన రఫేల్​ పత్రాలను దొంగే తిరిగి తెచ్చాడేమోనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం. రఫేల్ దస్త్రాలు ప్రభుత్వం వద్ద భద్రంగానే ఉన్నాయని అటార్నీ జనరల్​ చేసిన ప్రకటనపై ట్విట్టర్​లో స్పందించారు.

చిదంబరం
author img

By

Published : Mar 9, 2019, 5:46 PM IST

రఫేల్​ పత్రాలపై ప్రభుత్వం రోజుకో మాట మారుస్తుందని విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. 'బుధవారం రఫేల్ దస్త్రాలను ఎవరో అపహరించారని కోర్టులో చెప్పిన అటార్నీ జనరల్​ వేణుగోపాల్​... శుక్రవారం పత్రాలు భద్రంగా ఉన్నాయనటం'పై ట్విట్టర్​ వేదికగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్​ నేత.
ఈ అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు చిదంబరం.

  • On Wednesday, it was 'stolen documents'.

    On Friday, it was 'photo copied documents'.

    I suppose the thief returned the documents in between on Thursday.

    — P. Chidambaram (@PChidambaram_IN) March 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • On Wednesday, the Official Secrets Act was shown to the newspaper.

    On Friday, the Olive Branches Act was shown.

    We salute common sense.

" బుధవారం రోజు పత్రాలు చోరీ అయ్యాయని చెప్పారు. శుక్రవారం అవి నకిలీ ప్రతులని అన్నారు. ఈ మధ్యలో గురువారం నాడు దొంగే ఆ పత్రాలను తిరిగి తెచ్చాడని నాకు అనిపిస్తోంది."
-పి.చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్ నేత.

Rampur (Uttar Pradesh), Mar 09 (ANI): An encounter broke out between criminals and police in Uttar Pradesh's Rampur. One criminal got arrested, while two criminals managed to escape the spot. Case has been registered in this regard. Two criminals ran away from the spot.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.