ETV Bharat / bharat

ఆసుపత్రి నుంచి అమిత్​ షా డిశ్చార్జ్​ - కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

ఆసుపత్రి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్​లో చేరిన ఆయన సోమవారం డిశ్చార్జి అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

HM Amit Shah discharged from AIIMS
ఆస్పత్రి నుంచి అమిత్​ షా డిశ్చార్జి
author img

By

Published : Aug 31, 2020, 11:28 AM IST

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా దిల్లీలోని ఎయిమ్స్​ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

55 ఏళ్ల అమిత్​షాకు ఈ నెల 2న కరోనా సోకగా.. మెదంత ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం నెగెటివ్​ రావడం వల్ల డిశ్చార్జ్​ అయ్యారు. ఆ తర్వాత అలసట, ఒళ్లు నొప్పులు వంటి కారణాలతో ఆగస్టు 18న ఎయిమ్స్​లో చేరారు.

ఇదీ చదవండి: కొవిడ్​ పంజా: కొత్తగా 78,512 కేసులు, 971 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.