ETV Bharat / bharat

ఈ క్యాబేజీ బరువు 17.2 కిలోలు! - Farmer Sunil kumar

సాధారణంగా మన పొలాల్లో పండే క్యాబేజీ బరువు కిలోకు అటూ ఇటూగా ఉంటుంది. బాగా పండిన క్యాబేజీ.. రెండు కిలోల వరకు తూగుతుంది. అందుకు భిన్నంగా ఏకంగా.. 17.2 కిలోల బరువుతో ఓ క్యాబేజీని పండించాడు హిమాచల్​ ప్రదేశ్​ రైతు.

Himchal farmer grows organic cabbage weighing 17.2 Kg
ఈ క్యాబేజీ బరువు 17.2 కిలోలు!
author img

By

Published : Oct 16, 2020, 7:16 AM IST

ఓ క్యాబేజీ సాధారణంగా అర కిలో లేదా కిలో బరువు ఉంటుంది. మహా అయితే సుమారు రెండు కిలోల వరకు తూగుతుంది. అందుకు భిన్నంగా ఏకంగా 17.2 కిలోగ్రాముల బరువుంది ఓ క్యాబేజీ. హిమాచల్​ ప్రదేశ్​లోని లాహౌల్​ స్పితిలో సునీల్​ కుమార్​ అనే రైతు దీన్ని పండించాడు.

Himchal farmer grows organic cabbage weighing 17.2 Kg
17.2 కేజీలున్న క్యాబేజీ

తమ కుటుంబం మొదటి నుంచీ సేంద్రీయ విధానంలో పంటలు పండించేందుకే మొగ్గు చూపుతోందని.. బహూశా ఆ విధానం వల్లే క్యాబేజీ 17.2 కిలోల వరకు బరువు పెరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు సునీల్​ కుమార్​. పట్టభద్రుడైన ఆయన సాగులో వివిధ ప్రయోగాలు చేస్తుంటారు.

ఇదీ చదవండి: ఇది స్పాంజిలా కుంగిపోయే నేల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.