ETV Bharat / bharat

ఆటపాటలతో మహాశివరాత్రి జాగారం - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈశా ఫౌండేషన్​ ఆధ్యర్యంలో తమిళనాడు కోయంబత్తూర్​లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. మహాశివరాత్రి జాగారం ఆటపాటలతో అట్టహాసంగా సాగింది. ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ భక్తులతో కలిసి​ నృత్యం చేశారు.

MAHASIVARATRI CELEBRATIONS AT ISHA FOUNDATION
ఆటపాటలతో మహాశివరాత్రి జాగారం
author img

By

Published : Feb 22, 2020, 4:56 AM IST

Updated : Mar 2, 2020, 3:32 AM IST

ఆటపాటలతో మహాశివరాత్రి జాగారం

తమిళనాడు కోయంబత్తూర్​లో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది. శివనామ స్మరణతో మైదానం మార్మోగింది. ఫౌండేషన్​ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ భక్తులతో కలిసి​ నృత్యం చేసి అలరించారు.

ఇదీ చూడండి: నెలాఖరున తాలిబన్లతో అగ్రరాజ్యం శాంతి చర్చలు

Last Updated : Mar 2, 2020, 3:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.