ETV Bharat / bharat

బాబ్రీ తీర్పు: యూపీ, దిల్లీలో హై అలర్ట్ - బాబ్రీ తీర్పు తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లో హై అలర్ట్

బాబ్రీ కేసు తీర్పు వెల్లడైన నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.

High alert in UP as court to rule on Babri demolition case today
బాబ్రీ తీర్పు నేపథ్యంలో యూపీ, దిల్లీలో హై అలర్ట్
author img

By

Published : Sep 30, 2020, 1:13 PM IST

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ రెండు ప్రాంతాల్లో సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలను రంగంలోకి దించారు అధికారులు. లఖ్​నవూలో భారీగా పోలీసుల మోహరింపులు చేశారు. కోర్టు పరిసరాలలో పటిష్ఠ భద్రత కల్పించారు.

ఇదీ చదవండి- 'బాబ్రీ కేసులో నిందితులందరూ నిర్దోషులే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.