ETV Bharat / bharat

రూ.20కోట్ల హెరాయిన్​ పట్టివేత- నిందితుడి అరెస్ట్​ - బంగాల్​లో భారీ స్థాయిలో హెరాయిన్​ స్వాధీనం

కోల్​కతాలో 3.7కిలోల భారీ హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 20 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Heroin worth Rs 20 crore seized in Kolkata, one arrested
కోల్​కతాలో రూ. 20కోట్ల హెరాయిన్​ పట్టివేత
author img

By

Published : Dec 5, 2020, 9:30 PM IST

కోల్​కతాలోని ఎస్పలేనెడ్​ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తోన్న 3.7 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు రూ.20కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

Haleem Sheik
నిందితుడు

ఈ నెల 4న(శుక్రవారం) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హరేమ్​ స్ట్రీట్​ పరిధిలోని ఎస్పలేనెడ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై ప్రత్యేక టాస్క్​ ఫోర్స్​ అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం.. సిటీ సెషన్స్​ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'తమిళనాట అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.