ETV Bharat / bharat

ఎంపీలుగా ప్రమాణం చేసిన హేమామాలిని, సన్నీ - లోక్​సభ

బాలీవుడ్ నటులు హేమా మాలిని, సన్నీ దేవోల్​ ఎంపీలుగా ప్రమాణం చేశారు. 17వ లోక్​సభ రెండో రోజు సమావేశాల్లో వీరి ప్రమాణ స్వీకారం జరిగింది.

ఎంపీగా ప్రమాణం చేసిన హేమామాలిని
author img

By

Published : Jun 18, 2019, 8:05 PM IST

ఎంపీగా ప్రమాణం చేసిన హేమామాలిని

17వ పార్లమెంటులో సభ్యులుగా బాలీవుడ్​ నటి హేమామాలిని, నటుడు సన్నీదేవోల్​ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తర్​ప్రదేశ్ మధుర లోక్​సభ స్థానం నుంచి భాజపా ఎంపీగా గెలుపొందారు హేమా మాలిని. 'రాధే రాధే కృష్ణం వందే జగద్గురు' అంటూ తన ప్రమాణాన్ని పూర్తి చేశారు.

బాలీవుడ్​ నటుడు సన్నీ దేవోల్​ తొలిసారి లోక్​సభకు ఎన్నికై మంగళవారం ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా ఎంపీగా గురుదాస్​పుర్​ నుంచి గెలుపొందారు.
దేవోల్​ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భాజాపా నేతలంతా భారత్ మాతాకీ జై నినాదాలతో సభను హోరెత్తించారు.

Intro:Body:

tyty

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.