ETV Bharat / bharat

హెగ్డే వివాదం: ' నేను మహాత్ముడి పేరును ప్రస్తావించలేదు' - BJP

మహాత్మాగాంధీపై  తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు భాజపా ఎంపీ అనంత్​కుమార్​ హెగ్డే. తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. ఈ మేరకు భాజపా అధిష్ఠానానికి వివరణ ఇస్తూ ఓ లేఖ రాశారు హెగ్డే.

Hegde sends reply to BJP leadership, denies charges against him
హెగ్డే రగడ: 'మహాత్ముడిపై నా మాటలు వక్రీకరించారు'
author img

By

Published : Feb 4, 2020, 5:37 PM IST

Updated : Feb 29, 2020, 4:09 AM IST

జాతిపిత మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే.. పార్టీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. ఈ మేరకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పార్టీ క్రమశిక్షణా కమిటీకి సుదీర్ఘ వివరణతో లేఖ రాసిన హెగ్డే.. తన ప్రసంగంలో మహాత్మాగాంధీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తాను చేశానని అంటున్న వ్యాఖ్యలు తప్పు అని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను అవమానించలేదని, ఆయన నేతృత్వంలో సాగిన స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకం అని అనలేదని వివరణ ఇచ్చారు.

అంతకు ముందు కూడా దీనిపై వివరణ ఇచ్చిన ఆయన స్వాతంత్య్రోద్యమం గురించి తప్పా.. ఏ ఉద్యమకారుడి గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని.. తాను మాట్లాడని విషయాల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగినందున.. ఆయన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని భాజపా సోమవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

AP Video Delivery Log - 1100 GMT News
Tuesday, 4 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: Switzerland UN Libya AP Clients Only 4252789
UN envoy: rival Libyan parties working on ceasefire
AP-APTN-0939: Australia China Virus No access Australia 4252766
Chinese embassy in Canberra briefing on virus
AP-APTN-0936: Afghanistan Virus Screening AP Clients Only 4252793
Afghanistan screens passengers for virus
AP-APTN-0919: Iran Alleged Spy No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4252790
Iran to execute alleged spy accused of nuclear leaks
AP-APTN-0913: Macao Virus Casinos AP Clients Only 4252788
Macao leader asks casinos to shut over virus fears
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 29, 2020, 4:09 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.