ETV Bharat / bharat

అన్​లాక్​ 1.0లో పాటించాల్సిన నియమాలు ఇవే..

author img

By

Published : Jun 12, 2020, 8:55 PM IST

దేశంలో కార్యాలయాలు, హోటళ్లు, గుళ్లు-ప్రార్థనా స్థలాలు, షాపింగ్ మాళ్లను నడిపించేందుకు అనుమతించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆయా స్థలాల్లో నిర్వాహకులు, వ్యక్తులు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

health ministry
అన్​లాక్​ 1.0లో బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన నియమాలు

దేశంలో అన్​లాక్​ 1.0 కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కార్యాలయాలు, హోటళ్లు, గుళ్లు- ప్రార్థనా స్థలాలు, షాపింగ్​ మాళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలను సూచించింది. అన్ని ప్రదేశాల్లో మాస్కులు, ప్రవేశద్వారాల్లో శానిటైజర్లను తప్పనిసరి చేసింది. భౌతికదూరం నిబంధనలను కచ్చితంగా పాటించాలని వెల్లడించింది.

కార్యాలయాల్లో..

శరీర ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్​ ఉన్నవారినే కార్యాలయాల్లోకి అనుమతించాలని కంటైన్​మెంట్​ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు విధిగా యాజమాన్యానికి తమ ఆరోగ్య వివరాలను తెలపాలి.

health ministry guidelines
పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు
health ministry guidelines
పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు
health ministry guidelines
పనిస్థలాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు

గుళ్లు-ప్రార్థనాస్థలాల్లో..

ప్రజలు లోపలికి వచ్చేందుకు.. బయటకు వెళ్లేందుకు వేర్వేరు దారులను ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరిస్తేనే మత ప్రదేశాల్లోకి అనుమతించాలి.

health ministry guidelines
మత సంబంధ ప్రదేశాల్లో పాటించాల్సిన నియమాలు

హోటళ్లలో..

పెద్ద హోళ్లలో సేవలు అందించకూడదు. ప్రత్యేక గదుల్లో భోజనం అందించే విధానాన్ని పాటించాలి. కిచెన్ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. జనాభా రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.

hotels
హోటళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు

షాపింగ్ మాళ్లలో..

వయస్సు మీద పడిన ఉద్యోగులు, అనారోగ్యంగా ఉండేవారిని ప్రజలతో మమేకమయ్యే విధుల్లో ఉంచకూడదని చెప్పింది ఆరోగ్య శాఖ.

health ministry guidelines
షాపింగ్ మాళ్లలో అనుసరించాల్సిన నిబంధనలు

ఇదీ చూడండి: బ్రహ్మోస్ ఆదాయం అంతా క్షిపణి అభివృద్ధికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.