ETV Bharat / bharat

పోలీసులు కాల్పుల్లో గాయపడ్డా అందని వైద్యం - latest national news]

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ రాంపుర్​కు చందిన ఓ వ్యక్తి పోలీసు కాల్పుల్లో గాయపడ్డాడు. తక్షణమే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా వైద్యులు చికిత్స అందించలేదని... ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ కాల్పులు జరపలేదని లేదని రాంపుర్​ పాలనాధికారి తెలిపారు. ​

police fire
పోలీసులు కాల్పుల్లో గాయపడ్డా అందని వైద్యం
author img

By

Published : Dec 23, 2019, 6:32 AM IST

Updated : Dec 23, 2019, 7:34 AM IST

పోలీసు కాల్పుల్లో గాయపడ్డ తన సోదరుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే.. చికిత్స అందించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని రాంపుర్‌కు చెందిన ఫైజన్‌ అహ్మద్‌ ఆరోపించారు. ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఎలాంటి చికిత్స చేయని కారణంగానే తన సోదరుడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా శనివారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా తమపై దాడి జరిగిన క్రమాన్ని ఫైజన్‌ వివరించారు.

‘‘కొందరం కలిసి బృందంగా ఈద్గాకు బయలుదేరాం. అదే సమయంలో అల్లర్లను నియంత్రించేందుకు పోలీసు కాల్పులు జరిపారు. తూటా నా సోదరుడు ఫయజ్‌ అహ్మద్‌ మెడకు తగిలింది. జిల్లా ఆసుపత్రికి వెళ్తే రెండు గంటల పాటు ఏ వైద్యుడూ రాలేదు. అనంతరం పోలీసులు ఫయజ్​ను మురాదాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు’’

-ఫైజన్‌, బాధితుడి సోదరుడు.

ఈ ఆరోపణలను రాంపుర్‌ పాలనాధికారి అనుజనేయ సింగ్‌ ఖండించారు. పోలీసులు కాల్పులు జరపలేదని, అది బయట వ్యక్తుల పని అని చెప్పారు.

ఇదీ చూడండి : శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం

పోలీసు కాల్పుల్లో గాయపడ్డ తన సోదరుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే.. చికిత్స అందించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని రాంపుర్‌కు చెందిన ఫైజన్‌ అహ్మద్‌ ఆరోపించారు. ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఎలాంటి చికిత్స చేయని కారణంగానే తన సోదరుడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా శనివారం జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా తమపై దాడి జరిగిన క్రమాన్ని ఫైజన్‌ వివరించారు.

‘‘కొందరం కలిసి బృందంగా ఈద్గాకు బయలుదేరాం. అదే సమయంలో అల్లర్లను నియంత్రించేందుకు పోలీసు కాల్పులు జరిపారు. తూటా నా సోదరుడు ఫయజ్‌ అహ్మద్‌ మెడకు తగిలింది. జిల్లా ఆసుపత్రికి వెళ్తే రెండు గంటల పాటు ఏ వైద్యుడూ రాలేదు. అనంతరం పోలీసులు ఫయజ్​ను మురాదాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు’’

-ఫైజన్‌, బాధితుడి సోదరుడు.

ఈ ఆరోపణలను రాంపుర్‌ పాలనాధికారి అనుజనేయ సింగ్‌ ఖండించారు. పోలీసులు కాల్పులు జరపలేదని, అది బయట వ్యక్తుల పని అని చెప్పారు.

ఇదీ చూడండి : శబరిమలలో ఘనంగా కర్పూరారి మహాత్సవం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++COMMERCIAL MUSIC MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Moscow, Russia - 26 April 1996
++4:3++
1. Emanuel Ungaro on catwalk with models
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Paris, France - 17 July 1995
++4:3++
2. Ungaro on catwalk with models
3. SOUNDBITE (English) Emanuel Ungaro, designer
"I'm just a couturier, I am an 'artisian' (artisan), remember that. Couture is not art. I'm an artisian, I pretend to be an artisian, no more like that. No (inaudible), no. We work with colours, we work with material, we work with architecture, like a sculptor. That's all."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Paris, France - 18 January 1998
++4:3++
4. Various of Ungaro back stage at Grand Hotel
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Paris, France - 26 January 2001
++4:3++
5. SOUNDBITE (English) Emanuel Ungaro, designer
"Colours is a language, is a vocabulary, and then you can say a lot of things, like the perfume. You can say a lot of things with the perfume, with the smell you have, the fragrance you have on you. A lot of things. And colours too."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE - Paris, France - 12 October 2000
++4:3++
6. Ungaro backstage
7. Ungaro on catwalk with models
STORYLINE:
French fashion designer Emanuel Ungaro, who was known for his use of vibrant colour, mixed prints and elegant draping, has died at the age of 86.
Ungaro's death was confirmed on Sunday by the eponymous Paris fashion house he founded in 1965.
In an Instagram post, it said that he would “remain in our memories as the Master of sensuality, of colour and flamboyance”.
The designer died in Paris on Saturday, according to French media.
Born in the southern French city of Aix-en-Provence in 1933, Ungaro learned to sew from his father, an Italian tailor.
When he was 23 years old, he moved to Paris.
Two years later, he started working as an assistant to Spanish fashion designer Cristobal Balenciaga.
Ungaro then worked for a couple of years for the Courreges house before creating his own company.
For decades, Ungaro clothed celebrities and actresses, including Jacqueline Kennedy, Gena Rowlands and Catherine Deneuve.
In 1996, he sold his house to the Italian group Ferragamo.
He kept creating collections and retired in 2004.
He is survived by his wife and their daughter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 23, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.