ETV Bharat / bharat

హాథ్రస్​ ఘటనపై 'సిట్​' దర్యాప్తు పూర్తి - CBI

హాథ్రస్​ ఘటనపై సిట్​ దర్యాప్తు పూర్తయింది. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఘటనపై మరోవైపు సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

Hathras sit completes probe likely to submit report today
హాథ్రస్​ ఘటనపై 'సిట్​' దర్యాప్తు పూర్తి!
author img

By

Published : Oct 16, 2020, 12:56 PM IST

హాథ్రస్​ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) విచారణ పూర్తయింది. శుక్రవారం (అక్టోబరు 16న) ప్రభుత్వానికి సిట్​ నివేదిక సమర్పించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి సిట్ తుది​ నివేదిక అక్టోబరు 7న సమర్పించాల్సి ఉండగా... దర్యాప్తు పూర్తి కాలేదు. దీంతో దర్యాప్తునకు మరో 10 రోజులు సమయమిచ్చింది యోగి సర్కార్​. ఇప్పటికే సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించగా.. వెంటనే ఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు యోగి.

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: 'బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.