ETV Bharat / bharat

'కఠినంగా వ్యవహరిస్తే.. కశ్మీర్​లో శాంతి అసాధ్యం'

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి, కుమార్తెను అరెస్ట్​ చేయడంపై  నేషనల్​ కాన్పరెన్స్​ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇలానే కఠినంగా వ్యవహరిస్తే... కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు చూడటానికి మరింత ఆలస్యమవుతుందని హెచ్చరించింది.

ఫరూక్ అబ్దుల్లా సోదరి, కుమార్తె అరెస్టుపై భగ్గుమన్న ఎన్​సి
author img

By

Published : Oct 15, 2019, 11:36 PM IST

Updated : Oct 16, 2019, 7:02 AM IST

కశ్మీర్​లోని శ్రీనగర్​లో నిరసనలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా సోదరి, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నేషనల్​ కాన్పరెన్స్​ పార్టీ ఖండించింది. ఇటువంటి కఠిన చర్యలు ప్రభుత్వం నుంచి ప్రజలను మరింత దూరం చేస్తాయని తెలిపింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వ చర్యలు విఘాతం కలిగిస్తాయని స్పష్టం చేసింది.

నిర్భంధంలో ఉన్న నాయకులను, సామాన్య ప్రజలను, ఫరూక్​ అబ్దుల్లా బంధువులను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ చర్యల వలన కశ్మీరీల్లో భయం, అభద్రతా భావం మరింత పెరుగుతాయన్నారు. కశ్మీర్​లో స్వేచ్ఛకు పెను ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్బంధంలో ఉంచిన రాజకీయనేతలను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ ఫరూక్​ అబ్దుల్లా కుమార్తె నేతృత్వంలో కొందరు మహిళలు శ్రీనగర్​లో నిరసన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులు అబ్దుల్లా సోదరి, కూమార్తె సహా మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి : నోట్లరద్దు, జీఎస్టీ కారణంగానే నిరుద్యోగం: రాహుల్

Geneva, Switzerland, October 15, 2019:- Pakistani leadership which has seemingly mastered the art of manufacturing and propagating fake news has been exposed yet again. And this time, by none other than the Kashmiri's themselves, over whom it claims to have ownership and authority. Dr. Misfar Hasan, a renowned voice on Kashmiri rights accuses Pakistan of being suppressive and hypocritical. He denies Islamabad's tall claims of doing anything for the welfare of the region. In fact, he says Pakistan has employed all the tools and tricks to further marginalize the people of the region. Pakistan which has been talking about Kashmir and Kashmiris all around the globe doesn't even allow the people of the region under illegal occupation to communicate with the rest of the world.

Last Updated : Oct 16, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.