ETV Bharat / bharat

హార్దిక్​పటేల్​కు లోక్​సభ దారులు మూసుకుపోతున్నాయా? - Hardik Patel

2015 గుజరాత్​ అల్లర్ల కేసులో తనను దోషిగా పరిగణించటంపై స్టే విధించాలన్న హార్దిక్ పటేల్​​ వ్యాజ్యాన్ని గుజరాత్​ హైకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్​లో లోక్​సభ ఎన్నికల నామినేషన్ సమర్పించేందుకు ఏప్రిల్​ 4 చివరితేది. ఈ నేపథ్యంలో గడువులోగా హార్దిక్​కు మార్గం సుగమం అవుతుందో లేదోననే సందిగ్ధత నెలకొంది.

హార్దిక్​పటేల్
author img

By

Published : Mar 29, 2019, 11:19 PM IST

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న పాటీదార్ల ఉద్యమ నేత, గుజరాత్​ కాంగ్రెస్​ నాయకుడు హార్దిక్​ పటేల్​ ఆశలు ఇప్పట్లో తీరేలా లేవు. 2015 గుజరాత్ పాటిదార్​ అల్లర్ల కేసులో తనను దోషిగా పరిగణించటంపై స్టే విధించాలన్న హార్దిక్​ వ్యాజ్యాన్ని గుజరాత్​ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రత్యేక కేసుల్లో మాత్రమే స్టే విధించటానికి అవకాశముంటుందని, హార్దిక్​ కేసు అంత ప్రత్యేకమేమి కాదని జస్టిస్​ ఏ.జి యురైజీ తీర్పునిచ్చారు. హార్దిక్​పై 17 కేసుల్లో ఎఫ్​ఐఆర్​ నమోదైనట్లు ప్రభుత్వం తెలిపిందని కోర్టు పేర్కొంది.

కేసును పూర్తిగా పరిశీలించాక సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హార్దిక్​ తరఫు న్యాయవాదులు తెలిపారు. గుజరాత్​లో లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ సమర్పించేందుకు ఏప్రిల్​ 4 చివరితేది. ఈ నేపథ్యంలో గడువులోగా హార్దిక్​కు మార్గం సుగమం అవుతుందో లేదో చూడాలి.

హార్దిక్ పటేల్​ గుజరాత్​లోని జామ్​నగర్​ లోక్​సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఇదివరకే తన అభిప్రాయాన్ని తెలిపారు.

2015 పాటిదార్​​ అల్లర్ల కేసులో గతేడాది జులైలో విస్​నగర్​లోని సెషన్స్​కోర్టు హార్దిక్​కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆగస్టులో సెషన్స్​ కోర్టు విధించిన జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. అయితే... హార్దిక్​ను దోషిగా పరిగణించటంపై 'స్టే'కు నిరాకరించింది.

Horizons Advisory 29 March 2019
LIFESTYLE, HEALTH AND TECHNOLOGY  
EDITOR'S PICK
HZ Italy Theresa May Jewellery - The European jeweller backing Britain's Brexit PM's style
HZ Israel Salt Cave  - Malham Cave crowned longest salt cave in the world
HORIZONS VIDEO FRIDAY
HZ US Bagel Controversy - How to slice a bagel causes controversy in the US +NEW+
HZ Poland Motor Show  -Electric cars have a strong presence at Poznan motor show +NEW+
HZ Cambodia Beaches   - Building boom leaves lasting mark on Cambodian beaches +NEW+
HZ US Underwater Home Owners - Neighbourhood art promotes climate change action +NEW+
HZ China Huawei Campus - Inside Huawei's European-themed R&D campus +REPLAY WITH UPDATED SCRIPT AND SHOTLIST+
HORIZONS VIDEO AVAILABLE NOW
HZ UK No Pain - Scientists study woman with no pain gene mutation
HZ US Beached Sea Turtles - Protected sea turtles washing up on Massachusetts beaches
HZ Australia DIY Parkinsons - Could red light helmets slow Parkinson's disease?
HZ Seychelles Blue Economy - Seychelles artisanal fishermen concerned by Blue Economy plans ++REPLAY++
HZ Qatar Museum - Opening of New Qatar National Museum
HZ Hong Kong Art Basel  - Metalised balloons float next to hanging cities as Art Basel comes alive
HZ Serbia Tesla Letters - Two letters by inventor Nikola Tesla surface in Serbia
HZ Seychelles Ocean Mission Mapping - High-tech sonar maps depths of Indian Ocean
HZ UK Huawei First Look - New quad camera Huawei P30 can "see" in the dark
HZ France Huawei Launch - Huawei unveils new P30 Series and Smart Eyewear
HZ France Huawei Reaction - Tech experts react to new Huawei P30, EU's 5G recommendations
HZ UK Tech Versus Brexit - Grassroots tech group takes startup approach to fight Brexit
HZ US Cannabis Seniors - Senior citizens high on legal marijuana
HZ Italy Leonardo - New Leonardo da Vinci exhibit displays his technical genius
HZ France Tutankhamun Exhibition - Treasures from Tutankhamun's tomb on display in Paris
HZ Seychelles Ocean Mission Secrets - Aldabra: A window into a near-pristine reef ecosystem
HZ UK Van Gogh - How Britain changed Van Gogh - Major show opens in London  
HZ World Greenland Glacier - Gigantic Greenland glacier grows after years of melting  
HZ UK 3D Baby Heart - 3D images bring hope for babies with congential heart defects
HZ Japan Anime - Love Anime? Then Tokyo is the place to indulge your passion
HZ Australia Plants - Australia's outback plants saved in seedbanks
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.