ETV Bharat / bharat

'పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది' - లీ మోండే అనే ఫ్రెంచ్‌ పత్రిక

పాకిస్థాన్‌ ఏకంగా ఉగ్రవాద పరిశ్రమనే  పెంచి పోషిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేదుకు పాకిస్థాన్‌ సహకరించినప్పుడే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని మంత్రి వెల్లడించారు.

'పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది'
author img

By

Published : Nov 15, 2019, 11:21 PM IST

ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పాకిస్థాన్‌ మనస్ఫూర్తిగా సహకరించాలని.. అప్పుడే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. లీ మోండే అనే ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా కనుమరుగయ్యే దశలో ఉన్నాయని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ స్పందించారు.

‘పాకిస్థాన్‌ ఒక ఉగ్రవాద పరిశ్రమనే అభివృద్ధి చేసి పెంచి పోషిస్తోంది. దీని ద్వారా భారత్‌లోకి ఉగ్రవాదులను తరలిస్తూ దాడులకు పాల్పడుతోంది. దీనిని పాక్‌ కూడా ఖండించదు. ఇప్పుడు నాకు చెప్పండి?ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇలాంటి ఒక దేశంతో ఏ దేశమైనా చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందా?ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాక్‌ సిద్ధంగా ఉందని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ప్రపంచం నమ్ముతుంది’ అని జైశంకర్‌ పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, ఆంక్షలపై జైశంకర్‌ స్పందించారు. అక్కడ విధించిన ఆంక్షల్లో కొన్నింటిని ఇప్పటికే ఎత్తివేశామని.. పరిస్థితులకు అనుగుణంగా తొందర్లోనే పూర్తిగా ఆంక్షలను ఎత్తివేస్తామని చెప్పారు. ఇప్పటికే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. తొందర్లోనే విదేశీ జర్నలిస్టులను సైతం జమ్ముకశ్మీర్‌కు వెళ్లేందుకు అనుమతిస్తామని జైశంకర్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మూడు కోడిగుడ్ల ధర 1672 రూపాయలా..?

AP Video Delivery Log - 1500 GMT News
Friday, 15 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1458: Italy Venice Flooding 2 AP Clients Only 4240126
High tides surge through Venice, locals rush to protect art
AP-APTN-1450: Hong Kong Student Fortress AP Clients Only 4240125
Uni campuses turned into protest fortresses
AP-APTN-1447: Italy Venice Salvini AP Clients Only 4240124
Matteo Salvini visits Mark´s Square to see flooding
AP-APTN-1437: US House Impeach Schiff AP Clients Only 4240122
Second day of Trump impeachment hearings start
AP-APTN-1426: China Students AP Clients Only 4240120
Chinese students return to mainland from HKong
AP-APTN-1408: Pakistan Protest AP Clients Only 4240118
Pakistan opposition party protest on major highway
AP-APTN-1407: Ukraine MH17 AP Clients Only 4240117
Calls between Russia and Ukraine rebels released
AP-APTN-1401: Mongolia Protest AP Clients Only 4240115
Mongolians call for parliament to be dissolved
AP-APTN-1353: US House Impeach Arrival AP Clients Only 4240113
US diplomat arrives for impeachment hearing
AP-APTN-1351: Iraq Prayers AP Clients Only 4240110
Shiite leader calls for a new election law
AP-APTN-1349: Germany Measles Vaccine No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4240111
Germany's Berlin parliament passes measles vaccination law
AP-APTN-1337: Bosnia Migrants AP Clients Only 4240108
Mayor descibes migrant camp near Bira as out of control
AP-APTN-1305: France Macron Michel AP Clients Only 4240103
New EC President meets French President in Paris
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.