ETV Bharat / bharat

భారత్ దెబ్బకు తెల్ల జెండాలతో పాక్ సేనల పరుగులు - కాల్పుల విరమణ ఒప్పందం

కశ్మీర్​ హాజీపుర్​ సెక్టార్​లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్​కు భద్రతాదళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఇద్దరు పాక్ సైనికులను హతమార్చాయి. పాక్ తెల్ల జెండా చూపి తన సైనికుల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది.

భారత భద్రతా దళాలకు తెల్ల జెండా చూపిన పాక్​
author img

By

Published : Sep 14, 2019, 11:52 AM IST

Updated : Sep 30, 2019, 1:47 PM IST

భారత భద్రతా దళాలకు తెల్ల జెండా చూపిన పాక్​

జమ్ముకశ్మీర్ హాజీపుర్​ సెక్టార్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు పాకిస్థాన్ సైనికులను హతమార్చాయి. తప్పు గ్రహించిన దాయాది తెల్ల జెండా చూపి.. తన సైనికుల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది.

ఈ నెల 10, 11వ తేదీల్లో పాకిస్థాన్​ కాల్పుల నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లఘించి హాజీపుర్​ సెక్టార్​ వెంబడి దాడులు నిర్వహించింది. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఇద్దరు పాక్​ సైనికులను మట్టుబెట్టాయి. అంతర్జాతీయ యుద్ధ నియమాల ప్రకారం... తెల్ల జెండా చూపిన పాకిస్థాన్​కు వారి సైనికులను తీసుకునిపోయే వీలు కల్పించింది భారత సైన్యం.

ఇదీ చూడండి: రోగిని 25 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు!

Indore (Madhya Pradesh), Sep 14 (ANI): The water has entered inside Maharaja Yeshwantrao Hospital in Madhya Pradesh's Indore following incessant rainfall in the state. Health Minister of Madhya Pradesh Tulsiram Silawat visited the hospital on September 13. While speaking to ANI, State Health Minister Tulsiram Silawat said, "I talked to the Commissioner, Municipal Corporation Commissioner and District Collector that the water should be immediately pumped out of the hospital."

Last Updated : Sep 30, 2019, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.