ETV Bharat / bharat

ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే వీళ్లే మొదటి లక్ష్యం - మసూద్ అజార్

ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటిగా ​హఫీజ్​ సయీద్, మసూద్​ అజార్​లను తీవ్రవాదులుగా గుర్తిస్తామని చెప్పారు.

ఉగ్రవాద నిరోధక చట్టం
author img

By

Published : Jul 27, 2019, 5:03 AM IST

Updated : Jul 27, 2019, 7:53 AM IST

ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే వీళ్లే మొదటి లక్ష్యం

ఉగ్రవాద రహిత దేశంగా భారత్​ను మార్చేందుకు చట్టాలను కఠినతరం చేస్తోంది కేంద్రం. ఈ మేరకు ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేస్తోంది. ఈ బిల్లుకు ఆమోదం తెలపగానే మోస్ట్​ వాంటెడ్​ తీవ్రవాదులు హఫీజ్​ సయీద్​, మసూద్​ అజార్​లను తొలుత ఉగ్రవాదులుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా..

చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో అంగీకారం లభించిన తర్వాత చట్టంగా మారనుంది. ఈ చట్టంతో వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారి ఆస్తులు, ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది. ఈ సవరణలు ఐరాస ఒడంబడికలు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించారు.

"15 ఏళ్లలో 42 సంస్థలను చట్ట వ్యతిరేకమైనవిగా గుర్తించాం. ఇందులో దీన్​దార్​ అంజుమన్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇలా సంస్థల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో.. ఇక నుంచి వ్యక్తులపైనా అలాగే ఉక్కుపాదం మోపుతాం."

-అధికారి.

ఈ చట్ట సవరణలకు ఆమోదం లభించగానే 2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి సయీద్​, 2001లో పార్లమెంటుపై దాడి, పుల్వామా ఉగ్రదాడిలో నిందితుడు అజార్​లను ఉగ్రవాదులుగా భారత్​ గుర్తిస్తుంది.

చట్టం ఇలా..

  • కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే ఉగ్రవాద ముద్రను వేయగలం.
  • అలా ఉగ్రవాద ముద్ర వేసిన వ్యక్తి 45 రోజుల్లోగా హోంశాఖకు తన అభ్యంతరాలను తెలుపవచ్చు.
  • ఈ అభ్యంతరాలపై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తి, కనీసంగా ఇద్దరు ప్రభుత్వ విశ్రాంత కార్యదర్శులు విచారణ చేపడతారు.
  • ఒకసారి ఉగ్రవాదిగా ముద్రపడితే ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది. వీరి వివరాలను ఇతర దేశాల ప్రభుత్వాలతో భారత్​ పంచుకుంటుంది.

ఇదీ చూడండి: మూకదాడులపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

AP Video Delivery Log - 1800 GMT News
Friday, 26 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1743: US Trump France Tweet AP Clients Only 4222335
Trump directs ire toward France over digital tax
AP-APTN-1727: UK Johnson Heckled AP Clients Only 4222334
New UK PM heckled as he arrives for speech
AP-APTN-1659: Italy South Sudan AP Clients Only 4222332
SSudan negotiators meet Catholic group in Rome
AP-APTN-1655: Cuba Ortega Reax AP Clients Only 4222331
Cuba mourns death of Cardinal Jaime Ortega
AP-APTN-1650: US Pelosi AP Clients Only 4222328
Pelosi downplays disputes with AOC, on impeachment
AP-APTN-1647: US White House Kudlow AP Clients Only 4222326
WHouse: Economy in 'good shape', despite slowdown
AP-APTN-1641: Turkey Erdogan AP Clients Only 4222324
Erdogan: Turkey will destroy 'terror corridor' in Syria
AP-APTN-1637: Russia Opposition Part no access Russia 4222323
Crackdown on Russian opposition activists continues
AP-APTN-1621: West Bank Clashes 2 AP Clients Only 4222321
Palestinians clash with Israeli security in WBank
AP-APTN-1617: Indonesia Widodo AP Clients Only 4222320
Widodo explains vision for Indonesia in AP interview
AP-APTN-1607: STILLS Sweden ASAP Rocky Must be used within 14 days from transmission; No archiving; No licensing; Mandatory credit 4222319
STILLS Injuries sustained by alleged A$AP Rocky victim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 27, 2019, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.