రిజర్వేషన్‌కు సంబంధించి రాజస్థాన్‌లోని గుజ్జర్ల ఆందోళన రెండోరోజు కొనసాగుతోంది. నిరసనకారులు భరత్‌పుర్‌లో రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు. ఫలితంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:గుర్జర్ల ఆందోళనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
"ఈసారి మా గుజ్జర్ కమిటీ సభ్యులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎక్కడికీ వెళ్లరు. ఈ సమస్యపై ప్రభుత్వం ఏమైనా మాట్లాడాలనుకుంటే భరత్‌పుర్ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి చర్చలు జరపాలి".
- ఓ నిరసనకారుడు.
ఇదీ చదవండి:బలగాల అతిపెద్ద విజయం- హిజ్బుల్ చీఫ్ హతం