ETV Bharat / bharat

జీఎస్టీపై కీలక నిర్ణయాలు: ఆధార్​తోనే రిజిస్ట్రేషన్​ - వాణిజ్యం

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇక సులభతరం కానుంది. అనేక రకాల పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా  కేవలం ఆధార్‌ కార్డుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దిల్లీలో జరిగిన 35వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సులభతర వాణిజ్యం సహా కీలక నిర్ణయాలు
author img

By

Published : Jun 21, 2019, 8:04 PM IST

Updated : Jun 22, 2019, 8:23 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన తొలి జీఎస్టీ మండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సులభతర వాణిజ్యంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. కేవలం ఆధార్​ కార్టుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్​కు వీలు కల్పించారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్

"జీఎస్టీ మండలి ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌ విధానానికి ఆమోదం తెలిపింది. మల్టీ ఫ్లెక్స్‌ల్లో ఈ-టికెటింగ్‌కు కూడా ఆమోదముద్ర వేసింది. ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన ఆదాయం లభిస్తుంది. విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీ పన్నుశాతం 12 నుంచి 5 శాతానికి, ఎలక్ట్రిక్‌ ఛార్జర్‌లపై పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గింపు అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదించాం."
-ఎ.బి.పాండే, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి

కీలక నిర్ణయాలు...

  1. నేషనల్‌ యాంటీ ప్రాపిటరీ అథారిటీ పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు.
  2. జీఎస్టీ పరిమితి 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంపు.
  3. రిటర్న్స్ ఫైలింగ్‌ గడువు పెంపునకు నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా చట్టంలో మార్పులు.
  4. వార్షిక రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువు 2 నెలల పాటు పెంపు.
  5. జీఎస్టీ కొత్త ఫైలింగ్‌ విధానానికీ మండలి ఆమోదం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన తొలి జీఎస్టీ మండలి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సులభతర వాణిజ్యంలో భాగంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు. కేవలం ఆధార్​ కార్టుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్​కు వీలు కల్పించారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్

"జీఎస్టీ మండలి ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌ విధానానికి ఆమోదం తెలిపింది. మల్టీ ఫ్లెక్స్‌ల్లో ఈ-టికెటింగ్‌కు కూడా ఆమోదముద్ర వేసింది. ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన ఆదాయం లభిస్తుంది. విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీ పన్నుశాతం 12 నుంచి 5 శాతానికి, ఎలక్ట్రిక్‌ ఛార్జర్‌లపై పన్ను 18 నుంచి 12 శాతానికి తగ్గింపు అంశాన్ని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదించాం."
-ఎ.బి.పాండే, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి

కీలక నిర్ణయాలు...

  1. నేషనల్‌ యాంటీ ప్రాపిటరీ అథారిటీ పదవీ కాలం రెండేళ్లు పొడిగింపు.
  2. జీఎస్టీ పరిమితి 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంపు.
  3. రిటర్న్స్ ఫైలింగ్‌ గడువు పెంపునకు నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా చట్టంలో మార్పులు.
  4. వార్షిక రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువు 2 నెలల పాటు పెంపు.
  5. జీఎస్టీ కొత్త ఫైలింగ్‌ విధానానికీ మండలి ఆమోదం.
RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:    
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Stonehenge - 21 June, 2019
1. Various of dawn shots of people waiting for sunrise at Stonehenge
2. Wide of sun rising with people silhouetted
3. Various of people with their eyes closed within the henge
4. Various of people meditating
5. Woman with head on one of the stones
6. Set up shot of Kate Logan, director of Stonehenge for English Heritage
7. SOUNDBITE (English) Kate Logan, director of Stonehenge for English Heritage:
"So Stonehenge is built on the solstice alignment, so we know that the people who built Stonehenge wanted to mark this occasion because they built a monument around it so that when the sun rises on this day, beams of light shine directly into the middle of the stones. So people gather here today because they want to gather as people have gathered for thousands of years to mark this special moment in the calendar."
8. Various of Bolivian and South American musicians (mostly Bolivian) playing music
9. Close of flags including Bolivian flag
10. Various of Bolivian and South American musicians (mostly Bolivian) playing music
11. SOUNDBITE (English) Yoshida Beltra, Bolivian musician living in the UK:
"It is a very sacred place, and we believe that all this energy will bring peace to our hearts and renewed life."
12. Various of musicians walking
13. Set up of "Penny Lane" dancing
14. SOUNDBITE (English) "Penny Lane, from Georgia, USA:
"I am here to, I followed my heart here on a chapter journey around the world. I'm visiting all seven chapters of the world and I'm here to inspire people to follow their heart and be themselves."
15. Set up of Simon Banton, an astronomer
15. SOUNDBITE (English) Simon Banton, Stonehenge expert:
"It is fundamentally and uniquely iconic as a landscape monument. It's probably about the last stone circle built in this country. And it embodies what humanity can achieve when it tries to work together for a common purpose."
16. Set up of Rollo Maughfling, Archdruid of Stonehenge and Britain:
17. SOUNDBITE (ENGLISH) Rollo Maughfling, Arch Druid of Stonehenge and Britain:
"Well it means that for a moment we get a chance if you'd like to think of Earth as sacred and something that we need to preserve. Because if we were to lose it if we didn't have the earth we'd have nothing."
Stonehenge - 20 June 2019
18. Sunset on Thursday - Stonehenge bathed in golden light
19. Woman taking photos
20. Stonehenge bathed in golden light
STORYLINE:
People in the UK on Friday welcomed the summer solstice at Stonehenge.
Around 10,000 people gathered at the ancient stone circles to watch the sun rise on the longest day of the year.
Kate Logan, director of Stonehenge for English Heritage said "We know that the people who built Stonehenge wanted to mark this occasion because they built a monument around it so that when the sun rises on this day, beams of light shine directly into the middle of the stones.
"So people gather here today because they want to gather as people have gathered for thousands of years to mark this special moment in the calendar."
Simon Banton, Stonehenge expert said it was fundamentally and uniquely iconic as a landscape monument.
"It's probably about the last stone circle built in this country. And it embodies what humanity can achieve when it tries to work together for a common purpose," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 22, 2019, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.