ETV Bharat / bharat

దిశ: 'నిబంధనలు కఠినతరం చేసేందుకు కేంద్రం సిద్ధం! - రాజ్​నాథ్​

హైదరాబాద్​ దిశ హత్యాచార ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్​నాథ్​. ఈ ఉదంతం దేశానికే సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని లోక్​సభ వేదికగా స్పష్టం చేశారు.

'Govt ready for discussions on crime against women'
'దిశ ఘటన సిగ్గు చేటు.. చర్చించేందుకు కేంద్రం సిద్ధం'
author img

By

Published : Dec 2, 2019, 1:15 PM IST

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హైదరాబాద్​ పశువైద్యురాలు దిశ హత్యాచార ఘటనపై లోక్​సభ వేదికగా స్పందించారు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ ఉదంతం దేశానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టంలోని నిబంధనల మార్పుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రక్షణమంత్రి.

దిశ హత్యాచార ఘటనపై రాజ్​నాథ్​ స్పందన

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హైదరాబాద్​ పశువైద్యురాలు దిశ హత్యాచార ఘటనపై లోక్​సభ వేదికగా స్పందించారు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ ఉదంతం దేశానికి సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు.

మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టంలోని నిబంధనల మార్పుపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రక్షణమంత్రి.

దిశ హత్యాచార ఘటనపై రాజ్​నాథ్​ స్పందన
AP Video Delivery Log - 0500 GMT News
Monday, 2 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0401: US White House Impeachment AP Clients Only 4242639
WHouse will not take part in impeachment hearing
AP-APTN-0329: Mexico Violence AP Clients Only 4242638
20 dead in Mexico cartel attack near US border
AP-APTN-0304: US LA New Orleans Shooting WVUE - must credit; no access New Orleans; no use US broadcast networks; no re-sale, re-use or archive. 4242636
Several people shot and wounded in New Orleans
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.