ETV Bharat / bharat

ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించిన జోషి

author img

By

Published : Sep 2, 2020, 9:38 PM IST

పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం రద్దుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఘాటుగా స్పందించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. ప్రభుత్వం చర్చల నుంచి దూరంగా పారిపోలేదని బదులిచ్చారు.

Govt not running away from debate: Par Affairs Minister Joshi
ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించిన జోషి

ప్రశ్నోత్తరాల సమయం రద్దును ఉద్దేశించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించామని.. మెజారిటీ పార్టీలు మద్దతిచ్చాయని వెల్లడించారు.

"ప్రభుత్వం చర్చల నుంచి దూరంగా పారిపోలేదు. సలహా కమిటీ నిర్ణయించే ఏ సమస్య లేదా అంశంపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న వేళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించినట్లయితే సభ్యులు సమూహంగా చేరే అవకాశం ఉంటుంది. అందుకే సభ్యుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం"

- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

ఇదీ చూడండి: ప్రశ్నోత్తరాల రద్దుపై ప్రతిపక్షాల మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.