ETV Bharat / bharat

10 రోజుల పాటు పార్లమెంటు సమావేశాల పొడిగింపు! - ప్రహ్లాద్ జోషి

పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ముమ్మారు తలాక్ వంటి కీలక బిల్లులపై చర్చ జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పార్లమెంటు సమావేశాల పొడగింపు!
author img

By

Published : Jul 25, 2019, 8:23 AM IST

Updated : Jul 25, 2019, 11:44 AM IST

పార్లమెంటు సమావేశాల పొడగింపు!

పార్లమెంట్‌ సమావేశాలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ముమ్మారు తలాక్‌, సమాచార హక్కు చట్ట సవరణ వంటి కొన్ని కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్​ కూడా ఈ విషయంపై స్పందించారు.

"పార్లమెంటు సమావేశాలు వంద రోజులపాటు కొనసాగాలని విపక్షాలు కోరుతున్నాయి. అదే మేం చేయబోతున్నాం. సమావేశాలను పొడగిస్తే వివిధ సమస్యలపై చర్చించే అవకాశం కలుగుతుంది."

-ప్రకాశ్ జావడేకర్​, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి.

మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. ఆ పార్టీ ఎంపీలకు ఈ విషయంపై సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాల ఆమోదానికి పార్లమెంటు సమావేశాలను 10 రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి కూడా ఈ విధంగానే స్పందించారు.

"సమావేశాల పొడగింపునకు అవకాశం లేకపోలేదు. మేం నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం."

-ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

పార్లమెంటు సమావేశాల పొడగింపు అంశం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. నిజానికి జూన్‌ 17న ప్రారంభమైన సమావేశాలు జులై 26న ముగియాల్సి ఉంది.

ఇదీ చూడండి: లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం!

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 24 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1855: US FL Turtle Release AP Clients Only 4221976
Sea turtles released in their natural habitat
AP-APTN-1845: UK New Cabinet Part no access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4221973
Javid, Patel, Raab named in Johnson's cabinet
AP-APTN-1838: Italy Conte AP Clients Only 4221975
Italian PM addresses Senate on Russia scandal
AP-APTN-1836: US House Intel Mueller Open AP Clients Only 4221974
2nd Mueller testimony underway at Intel hearing
AP-APTN-1800: US House Mueller FBI Politics AP Clients Only 4221971
Mueller rejects Republican charges on FBI, biases
AP-APTN-1756: US CO Bear Dumpster Must credit Tim Crouthers/The Bud Depot 4221970
Bear steals bin from Colorado marijuana dispensary
AP-APTN-1738: US FTC Facebook Briefing AP Clients Only 4221969
FTC fines Facebook $5B, adds privacy restrictions
AP-APTN-1735: US MI Dem Candidates Mueller Must credit 'NAACP' 4221968
Dem presidential hopefuls respond to Mueller
AP-APTN-1722: UK Johnson Downing Street 2 AP Clients Only 4221960
New PM Johnson speech outside Downing Street
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 25, 2019, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.