ETV Bharat / bharat

త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

author img

By

Published : May 30, 2020, 7:48 PM IST

Updated : May 30, 2020, 9:07 PM IST

జూన్​ 30 వరకు లాక్​డౌన్​ను పొడిగించింది కేంద్రం. ఈ మేరకు లాక్​డౌన్​ 5.0 కోసం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసారి లాక్​డౌన్​ను మూడు దశలుగా విభజించింది. జూన్​ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్ సేవలకు అనుమతులిచ్చింది.

Government extends lockdown till June 30 with fresh guidelines
లాక్​డౌన్​ 5.0కు రంగం సిద్ధం.. ఏం చెయొచ్చంటే!

కరోనా వ్యాప్తి కట్టడి, ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజమే లక్ష్యంగా లాక్​డౌన్​ 5.0 అమలుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. మరో నెల పాటు కంటైన్​మెంట్​ జోన్లలో కఠిన ఆంక్షలను కొనసాగిస్తూ... ఇతర ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం 3 దశల వ్యూహాన్ని రూపొందించి... సంబంధిత విధివిధానాల్ని ప్రకటించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్​డౌన్​ 4.0 ఆదివారంతో ముగుస్తుంది. జూన్​ 1 నుంచి జూన్​ 7 వరకు దాదాపు ప్రస్తుతమున్న ఆంక్షలే కొనసాగుతాయి. రాత్రి కర్ఫ్యూ మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఎలాంటి అనుమతులు, ఈ-పాస్​లు లేకుండానే అంతర్రాష్ట్ర రవాణాకు వీలు కలగనుంది.

జూన్​ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, షాపింగ్​ మాల్స్​ తెరుచుకుంటాయి. విద్యా సంస్థల పునఃప్రారంభంపై సంబంధిత పక్షాలతో చర్చించాకే నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు

LOCKDOWN 5.O

లాక్​డౌన్​ నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నీరుగార్చకూడదని తేల్చిచెప్పింది కేంద్రం. ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కరోనా కట్టడే లక్ష్యంగా మార్చి 24న 21 రోజుల లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత మే 3న ఒకసారి, మే 17న మరోసారి పొడిగించారు. అయినా వైరస్ వ్యాప్తి అదుపులోకి రానందున లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు మే 17న ప్రకటించారు. ఇప్పుడు జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 అమలుకు సిద్ధమయ్యారు.

Last Updated : May 30, 2020, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.