ETV Bharat / bharat

క్షణాల్లో పబ్లిక్​ టాయిలెట్స్​ జాడ గూగుల్​ మ్యాప్స్​లో..!

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గూగుల్​ సంస్థ కొత్త సదుపాయాలను ముందుకు తెస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు.. సునాయాసంగా సమీపంలోని పబ్లిక్​ టాయిలెట్స్ జాడ తెలుసుకునేందుకు కృషి చేస్తోంది. 2016లోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ఆ జాబితా విస్తృతం చేసింది. మొత్తం 2300పైగా నగరాల్లో 57 వేల ప్రజా టాయిలెట్లను లిస్ట్​ చేసింది.

గూగుల్​ పబ్లిక్​ టాయిలెట్స్​
author img

By

Published : Oct 2, 2019, 10:51 PM IST

దేశవ్యాప్తంగా 2,300 నగరాల్లో 57 వేల పబ్లిక్​ టాయిలెట్ల జాబితాను గూగుల్​ మ్యాప్స్​లో పొందుపరిచినట్లు గూగుల్​ సంస్థ తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్​కు ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడింది.

గూగుల్​ మ్యాప్స్​​ సహాయంతో ప్రజలు తమ సమీపంలోని టాయిలెట్స్​ని సులభంగా అన్వేషించటానికి వీలుగా ఈ ప్రాజెక్టును ఎంచుకున్నట్లు గూగుల్​ మ్యాప్స్​​ సీనియర్​ ప్రోగామ్ మేనేజర్​​ అనల్​ ఘోష్​ తెలిపారు.

"పారిశుద్ధ్య సదుపాయాల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండడం సామాజికంగా మేలు చేస్తోందని భావించాం. పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ ప్రచారానికి ఇది దోహదపడుతుంది."

-అనల్​ ఘోశ్​, గూగుల్​ మ్యాప్స్​​ సీనియర్​ ప్రోగామ్​ మేనేజర్​.

గూగుల్​ అన్వేషణలో లేదా.. గూగుల్​ అసిస్టెంట్​, గూగుల్​ మ్యాప్స్​లలో "పబ్లిక్​ టాయిలెట్స్​ నియర్​ మి" అని టైప్​ చేస్తే సమీపంలోని ప్రజా​ టాయిలెట్స్​ని చూపుతుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని 2016లో 'పైలట్​ ప్రాజెక్టుగా' ప్రారంభించింది గూగుల్​ మ్యాప్స్​. స్వచ్ఛ భారత్​ మిషన్​, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో తొలుత దిల్లీ, భోపాల్​, ఇండోర్​ నగరాల్లోని పబ్లిక్​ టాయిలెట్స్​ జాబితాను పొందుపరిచింది.

ఇదీ చూడండి : లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు

AP Video Delivery Log - 1100 GMT News
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1055: Germany Economy AP Clients Only 4232788
German think-tanks downgrade growth outlook
AP-APTN-1051: Portugal Hurricane AP Clients Only 4232787
Azores residents face Hurricane Lorenzo damage
AP-APTN-1047: Austria Kurz AP Clients Only 4232786
Kurz meets Austria president to talk coalition ideas
AP-APTN-1041: UK Brexit AP Clients Only 4232784
Reax from NE England as Brexit deadline looms
AP-APTN-1041: India Gandhi 2 AP Clients Only 4232783
Indian leaders remember Gandhi on 150th birthday
AP-APTN-1028: Australia US Morrison No Access Australia 4232780
Morrison: unlikely to provide US with gov comms
AP-APTN-1027: Hong Kong Police 2 AP Clients Only 4232779
Police: Shot HK rioter posed 'very serious threat'
AP-APTN-1015: SAfrica UK Royals 3 AP Clients Only 4232776
Harry, Meghan address SAfrica youth project
AP-APTN-1012: Iran Zarif No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232775
Iran FM: Trump UNGA speech led to P5+1 failure
AP-APTN-0922: Taiwan Rescuers 2 AP Clients Only 4232769
Floating bridge deployed in fishermen rescue attempt
AP-APTN-0919: Hong Kong Police AP Clients Only 4232763
HK Police: use of force 'lawful' in student shooting
AP-APTN-0918: Iran Rouhani Nuclear No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232767
Rouhani: Iran supports Europe plan on nuclear deal
AP-APTN-0912: Iraq Protest Aftermath AP Clients Only 4232766
Riot police in Baghdad as more protests feared
AP-APTN-0904: South Africa UK Royals 2 AP Clients Only 4232764
Meghan on SAfrica visit talks women's rights
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.