ETV Bharat / bharat

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి - కమ్మ

కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది ఓ మహిళ. ఎక్స్​రే తీసిన వైద్యులు పొట్టలో లోహాలు ఉన్నాయని నిర్ధరించారు. ఆపరేషన్ చేసి చూస్తే పొట్టలో నుంచి విలువైన బంగారు గొలుసులు, చెవిదుద్దులు, ముక్కెరలు, గడియారం బయటపడ్డాయి. బంగాల్లోని రాంపూర్​హాట్​లో జరిగిందీ ఘటన.

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి
author img

By

Published : Jul 24, 2019, 8:39 PM IST

ఔరా: మహిళ పొట్టలో బంగారు నిధి

ఆకలైతే అందరూ ఏం చేస్తారు... నచ్చిన ఆహారం కడుపునిండా ఆరగిస్తారు. నేటి కాలంలో పిజ్జా, బర్గర్​లు మొదలు అనేక రకాల రుచులు తయార్. మరి పశ్చిమ బంగలోని రాంపూర్​హాట్​కు చెందిన ఓ మహిళ ఏకంగా బంగారం, ఇత్తడి వంటి లోహ ఆభరణాలను ఆరగించిందండోయ్.

చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది పశ్చిమ బంగలోని రాంపూర్​హాట్​కు చెందిన ఓ మహిళ. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె పొట్టలో లోహ పదార్థం ఉందని డాక్టర్లు నిర్ధరించారు. ఆపరేషన్​ చేస్తూ పొట్టలో ఉన్న లోహాన్ని బయటకు తీస్తూ ఆశ్చర్యపోయారు వైద్యులు.

ఆశ్చర్యానికి కారణం... మహిళ ఉదరంలోంచి ఏకంగా కిలో 680 గ్రాముల లోహ వస్తువులు బయటపడ్డాయి. వాటిలో మెడగొలుసులు, చెవిదుద్దులు, గడియారం, నాణేలు వంటి బంగారు, ఇత్తడి, ఇనుము లోహాలున్నాయి.

శస్త్రచికిత్స అనంతరం మహిళ పరిస్థితి స్థిరంగా ఉందని సీసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని ఆపరేషన్ చేసిన వైద్యుడు డాక్టర్ సిద్ధార్థ్ విశ్వాస్ వెల్లడించారు.
బాధితురాలు విపరీతమైన ఆకలితో బాధపడేదని, తమకు దుకాణాలు ఉన్న కారణంగా వాటిలోని నాణేలు, వస్తువులు తిని ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS
Saint Inglevert, 24 July 2019
1. Various of Franky Zapata taking off on his flyboard
2. Various of Zapata flying
3. Zapata landing
4. Zapata standing still after landing
5. Zapata with his wife and son
6. SOUNDBITE (French) Franky Zapata, flyboard inventor:
"I feel good. I always feel a little bit anxious because there are always things that can go wrong, technically. Beyond that, I am not particularly stressed with the risks I am exposed to, because the value is not needed for this flight." (means the flight is not especially risky for him) "It is not, far from that, the most risky flight I've been doing, including challenges, shows and trainings sessions. I've done some extremely risky training sessions in the Arizona mountains with turbulent winds over 100 kilometres per hour (62.14 miles per hour)."
7. Wide shot news conference
8. SOUNDBITE (French) Franky Zapata, flyboard inventor :
"There are flights where (sighs) you take it upon yourself. No, here, it is more of a sport challenge, tomorrow is not a stunt challenge. It is a sport, physical challenge. And technical, because this machine has to fly safely for 36 kilometres (22.37 miles)."
9. Wide shot Franky Zapata and Kirsten Zapata
10. Close up Kirsten Zapata speaking
11. SOUNDBITE (English) Kristen Zapata, Franky Zapata's wife:
"It's difficult because it's on the boat and... landing and take off on the board... it's very hard because there are some waves and everything, but I think it's okay."
12. Various of Zapata with flyboard
13. Tracking shot Zapata going outside
14. Wide shot Zapata speaking to technical crew
15. Various of Zapata getting dressed
16. SOUNDBITE (English) Kristen Zapata, Franky Zapata's wife:
"I'm very confident of him, but for me, he flies and he's landing in the U.K. for sure."
17. Various of Zapata on the launch platform
18. Zapata with family
19. SOUNDBITE (English) Franky Zapata, flyboard inventor:
"I'm an aviation fan since I'm born. Unfortunately, I'm color blind so I wasn't able to be a helicopter pilot, it was what I wanted to do when I was like 14-years old. I just spent my entire life and unfortunately I wasn't able to do that. So I spent my entire young years by racing jet ski, and then I created the water flyboard. So, yeah, I cannot fly, I'm color blind, but I created my own way to fly. So I flew with the water connected to the jet ski and then I tried to remove the hose. "
20. Zapata walking off
21. Various of Zapata and flyboard
STORYLINE:
FRENCHMAN TO TRY FLYING ACROSS CHANNEL ON FLYBOARD
The man who wowed the crowd on Bastille Day, whirling over France's invited leaders on his flyboard, on Wednesday (24 JULY 2019) undertook final checks for his biggest challenge yet: to soar across the English Channel.
Franky Zapata said it was all systems go, but conceded it wasn't an easy challenge, as he prepared in France's Saint Inglevert.
Zapata is to take off on Thursday anchored to his flyboard - a small flying platform he invented - from Sangatte, in France's Pas de Calais region, to the Dover area in southeast England.
He said he was confident, but he didn't want to make projections about his arrival across the 36-kilometre (22.37 miles) stretch of water.
He expected his average speed to be about 140 kilometres per hour (87 miles per hour).  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.