ETV Bharat / bharat

గోవా ఉపముఖ్యమంత్రి ధవలికర్​పై వేటు - గోవా

మహారాష్ట్రవాదీ గోమంతక్​ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో చేరగా... గోవా రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఎంజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సుదిన్​ ధవలికర్​ వారి నిర్ణయాన్ని వ్యతిరేకించటం వల్ల ఆయనపై వేటు పడింది. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ నిర్ణయం తీసుకున్నారు.

గోవా ఉపముఖ్యమంత్రి ధవలికర్​పై వేటు
author img

By

Published : Mar 27, 2019, 3:57 PM IST

Updated : Mar 27, 2019, 4:25 PM IST

గోవా ఉపముఖ్యమంత్రి ధవలికర్​పై వేటు
గోవా రాజకీయం వేడిక్కింది. మహారాష్ట్రవాదీ గోమంతక్​ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. కానీ వారి నిర్ణయాన్ని ఎంజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సుదిన్​ ధవలికర్​ వ్యతిరేకించారు. దీంతో ధవలికర్​పై వేటు పడింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ నిర్ణయం తీసుకున్నారు.

ధవలికర్​ను కేబినెట్​ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్​ మృదులాసిన్హాకు తెలియజేశారు ప్రమోద్​ సావంత్​. ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపారు గవర్నర్​.

" కేబినేట్​ నుంచి సుదిన్​ ధవలికర్​ను తొలగించాం. ఖాళీ ఏర్పడిన సీటును భర్తీ చేయటంపై త్వరలోనే ప్రకటన చేస్తాం." -ప్రమోద్​ సావంత్​, గోవా ముఖ్యమంత్రి.

ప్రస్తుతం ధవలికర్​ వద్ద ఉన్న ప్రజారవాణా, పౌర పనులు మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు.

ముగ్గురులో ఇద్దరు భాజపాలోకి

మహారాష్ట్రవాదీ గోమంతక్​ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం పార్టీకి చెందిన మనోహర్​ అజ్గాంకర్​, దీపక్​ పవాస్కర్​ భాజపాలో చేరారు. శాసనసభాపక్షాన్ని భాజపాలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్​ మిచెల్​ లోబోకు లేఖ రాశారు. ఎంజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ధవలికర్​ ఆ లేఖపై సంతకం చేయలేదు.

ఇదీ చూడండీ: భారత్ మరో మైలురాయి... 'మిషన్​ శక్తి' సఫలం

Intro:Body:

महाराष्ट्र गोमंतक पक्षाचे आमदार तथा सार्वजनिक बांधकाम मंत्री सुदिन ढवळीकर यांची  मंत्रिमंडळातून हकालपट्टी.......अधिसुचना  प्रसिध्द

Governor of Goa Mridula Sinha accepts the recommendation of Goa Chief Minister Pramod Sawant that Sudin Dhavalikar (in file pic) shall cease to be a Minister in the Council of Ministers, with immediate effect.

[3/27, 11:16 AM] krantiraj samrat panji: मध्यारात्रीच्या राजकीय भूकंपानंतर मगोमधून भाजपमध्ये प्रवेश केलेल्या दोन्ही आमदारांचा आज दुपारी १२ वाजता शपथविधी होणार होता. परंतु, राज्यपाल दिल्लीत असून त्या २९ रोजी गोव्यात पोहचणार आहेत. _ सूत्रांची माहिती
[3/27, 12:08 PM] krantiraj samrat panji: मगो आमदार तथा सार्वजनिक बांधकाम मंत्री सुदिन ढवळीकर यांना मंत्रिमंडळातून वगळण्याची शक्यता असून संध्याकाळी ७.३० नंतर नव्या मंत्र्यांचा शपथविधी होण्याची शक्यता आहे
[3/27, 12:33 PM] krantiraj samrat panji: सुदिन ढवळीकर यांना मंत्रिमंडळातून वगळण्यात आले असून अधिसूचना येण्याची सूत्रांची माहिती
राज्यपाल संध्याकाळी गोव्यात परतल्यानंतर शपथविधी
[3/27, 1:02 PM] krantiraj samrat panji: आज मी तुमच्याशी माझ्या मनातलं बोलतो. मगो हा जनतेचा पक्ष यांच्यावर 'चौकिदारांनी' मध्यरात्री कसा दरोडा घातला हे गोव्याची जनता पाहत आहे_ सुदिन ढवळीकर, मगो नेते तथा उपमुख्यमंत्री, गोवा

Conclusion:
Last Updated : Mar 27, 2019, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.