బాలాకోట్ వైమానిక దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య తెలపాలన్న ప్రతిపక్షాలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. దోమల మందు ధాటికి మృతి చెందిన దోమల్ని రాత్రంతా మేలుకుని లెక్కించలేమని ఛలోక్తులు విసిరారు కేంద్రమంత్రి (రిటైర్డ్) జనరల్ వీకే సింగ్. ఉగ్రవాదుల సంఖ్యను లెక్కించడానికి ఇదేమీ గోళీలాట కాదని ట్విట్టర్లో స్పందించారు.
"తెల్లవారుజాము 3.30 గంటలకు దోమలు విపరీతంగా ఉన్నాయి. నేను హిట్‌తో దోమల్ని చంపేశాను. ఇప్పుడు లెక్కిస్తూ కూర్చోవాలా, చక్కగా నిద్రపోవాలా..?"-(రిటైర్డ్)జనరల్ వీకే సింగ్, విదేశాంగ శాఖ సహాయమంత్రి
रात ३.३० बजे मच्छर बहुत थे,
— Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
तो मैंने HIT मारा।
अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,
या आराम से सो जाऊँ? #GenerallySaying
">रात ३.३० बजे मच्छर बहुत थे,
— Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019
तो मैंने HIT मारा।
अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,
या आराम से सो जाऊँ? #GenerallySayingरात ३.३० बजे मच्छर बहुत थे,
— Vijay Kumar Singh (@Gen_VKSingh) March 6, 2019
तो मैंने HIT मारा।
अब मच्छर कितने मारे, ये गिनने बैठूँ,
या आराम से सो जाऊँ? #GenerallySaying
హరియాణా మంత్రి అనిల్ విజ్ సైతం ఇదే తరహా ట్వీట్ చేశారు. మరోసారి దాడి చేసినప్పుడు లెక్కించేందుకు వీలుగా కాంగ్రెస్ నేతలు అక్కడ నిలబడాలని ఎద్దేవా చేశారు.
अगली बार भारत जब पाकिस्तान में छिपे आतंकवादियों पर बम गिराएं तो #महागठबंधन के किसी नेता को नीचे खड़ा कर देना चाहिए ताकि वह लाशें खुद गिन सकें ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">अगली बार भारत जब पाकिस्तान में छिपे आतंकवादियों पर बम गिराएं तो #महागठबंधन के किसी नेता को नीचे खड़ा कर देना चाहिए ताकि वह लाशें खुद गिन सकें ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) March 5, 2019अगली बार भारत जब पाकिस्तान में छिपे आतंकवादियों पर बम गिराएं तो #महागठबंधन के किसी नेता को नीचे खड़ा कर देना चाहिए ताकि वह लाशें खुद गिन सकें ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) March 5, 2019
మృతదేహాల్ని లెక్కించలేదని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా తెలిపారు. 250కి పైగా ముష్కరులు మృతి చెంది ఉంటారని భాజపా అధినేత అమిత్‌షా పేర్కొన్నారు.
ఫిబ్రవరి 14 నాటి పుల్వామా దాడి అనంతరం జైషే ఉగ్రవాద శిబిరాలపై ఫిబ్రవరి 26న దాడి చేసింది భారత వైమానిక దళం. ఈ ఘటనలో చనిపోయిన మృతుల సంఖ్యను బయటపెట్టాలని విపక్షాలు కోరాయి.