ETV Bharat / bharat

ఔరా: చెత్త ఇచ్చుకో.. ఆకలి తీర్చుకో! ​

author img

By

Published : Jul 23, 2019, 9:16 AM IST

Updated : Jul 23, 2019, 3:07 PM IST

దేశంలోనే రెండో క్లీన్​ సిటీగా పేరు తెచ్చుకుంది ఛత్తీస్​గఢ్​లోని​ అంబికాపుర్​. ఇప్పుడు మరో ఆదర్శ నిర్ణయం తీసుకుంది. ఇటు పేదల ఆకలిని, అటు కాలుష్య భూతాన్ని తరిమికొట్టడానికి వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా 'గార్బేజ్​ కేఫ్'​ పేరిట చెత్త తీసుకుని భోజనం పెట్టేందుకు సిద్ధమైంది.

ఔరా: చెత్త ఇచ్చుకో.. ఆకలి తీర్చుకో! ​
ఔరా: చెత్త ఇచ్చుకో.. ఆకలి తీర్చుకో! ​

కిలో చెత్త ఇస్తే చాలు కడుపునిండా భోజనం పెట్టాలని సంకల్పించింది.. ఛత్తీస్​గఢ్​ సర్గుజాలోని అంబికాపుర్ పురపాలక సంస్థ. దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్​ వ్యర్థాలనే బిల్లుగా తీసుకుని భోజనం పెట్టేందుకు 'గార్బేజ్ కేఫ్​' ను ఏర్పాటు చేయనుంది.

ఈ వినూత్న పథకం ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగకరంగా ఉండబోతోంది. చెత్త సేకరించి జీవనం సాగించేవారు, వీధి బాలలు ఎందరో ఈ కేఫ్​కు కాస్త చెత్త ఇచ్చి పొట్ట నింపుకోవచ్చు. నగర పర్యావరణాన్ని రక్షిస్తూ పేదల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు.

"పురపాలక సంస్థ​ బడ్జెట్​లో గార్బేజ్ ​కేఫ్​ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం. పేదవారికి ఉచిత భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీన్ని మేము స్వచ్ఛతతో జోడించాం. ఎవరైనా రోడ్లపై ఉన్న కిలో ప్లాస్టిక్​ను తీసుకువస్తే వారికి ఉచితంగా అన్నం పెడతాం. అర కిలో ప్లాస్టిక్​ తెస్తే ఉచిత అల్పాహారం పెడతాం. ఈ విధంగా మేము స్వచ్ఛతను పెంపొందిస్తూ, పేదలకు సాయం చేస్తున్నాం."

-అజయ్​ టిర్కీ, అంబికాపుర్​ మేయర్

స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా​ ​గార్బేజ్​ కేఫ్​ పథకం అమలవబోతోంది. ఇప్పటికే కేంద్ర స్వచ్ఛ్​ సర్వేక్షన్-2019 ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఇండోర్​ ఉండగా రెండో స్థానంలో అంబికాపుర్​ ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఇతర నగరాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి:సామాన్యుడి ఇంటి కరెంటు బిల్లు రూ.128 కోట్లు!

AP Video Delivery Log - 1500 GMT News
Monday, 22 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1452: Russia Horse Festival AP Clients Only 4221584
Jousting, melee thrills crowds at Russia festival
AP-APTN-1412: US NY Power Outages De Blasio Must credit WABC-TV; No access New York; , No use US Broadcast networks; No re-sale, re-use or archive 4221576
De Blasio calls for probe of NYC power outages
AP-APTN-1412: US Pompeo Iran Mandatory on-air and on-screen credit to FOX News Channel's FOX & Friends/ No more than 24 hours/ No more than 60 seconds/ No obstruction of the FNC bug 4221575
Pompeo: Iran government has 'history of lying'
AP-APTN-1410: Iran Tanker 3 No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4221579
Iran: diplomatic solution to tanker issue possible
AP-APTN-1409: Russia Ukraine Election Part no access Russia, No access by Eurovision 4221578
Russian media, analyst on Ukraine election result
AP-APTN-1402: Spain Politics AP Clients Only 4221574
Spain's Sanchez appeals to parliament for support
AP-APTN-1354: Hong Kong Lawmaker AP Clients Only 4221572
HKong lawmaker: where is the rule of law?
AP-APTN-1345: India Fire AP Clients Only 4221571
Dozens feared trapped in Mumbai building on fire
AP-APTN-1339: Tunisia Libya Plane Mandatory on-screen credit to Tunisie Numerique 4221569
Libyan fighter plane reported landing in Tunisia
AP-APTN-1338: US Venezuela Jet AP Clients Only 4221567
US accuses Venezuela jet of aggressive action
AP-APTN-1335: Puerto Rico Protest AP Clients Only 4221566
Protesters demand Puerto Rico governor resign
AP-APTN-1312: Syria Aftermath Mandatory on-screen credit Syrian Civil Defence Idlib 4221563
Rescue operation after airstrike in Syrian town
AP-APTN-1310: Austria IAEA AP Clients Only 4221557
IAEA lowers flag at half-staff after Amano dies
AP-APTN-1306: Hong Kong Lawmaker Office No Access Hong Kong 4221556
HK office of pro-Beijing lawmaker vandalised
AP-APTN-1300: Somalia Blast AP Clients Only 4221560
Deadly car bomb hits Somali capital near airport
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 23, 2019, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.