ETV Bharat / bharat

'గంగలో మునిగితే ఇక అంతే సంగతులు'

భారత దేశంలో గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ జీవ నది నీరు ఇప్పుడు తాగడానికి పనికిరాదని కాలుష్య నియంత్రణ బోర్డు తేల్చి చెప్పింది. స్నానాలు చేయడానికీ ఈ నీరు ఉపయోగించలేమని స్పష్టం చేసింది.

గంగానది నీరు తాగడానికి పనికిరాదు : కాలుష్య బోర్డు
author img

By

Published : May 30, 2019, 3:21 PM IST

Updated : May 30, 2019, 5:22 PM IST

పవిత్రమైన గంగానది నీరు తాగడానికి పనికిరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తేల్చి చెప్పింది. నీటిని శుద్ధి చేసినా... నది ప్రవహించే ఏడు ప్రదేశాల్లోనే నీరు తాగే అవకాశముందని తెలిపింది. నీటిలో కోలిఫార్మ్​ అనే బ్యాక్టీరియా అధికంగా ఉండటమే కారణమని వివరించింది.

సమాచార సేకరణ కోసం దేశవ్యాప్తంగా 86 పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది బోర్డు. నీటిని శుద్ధి చేసి చేపట్టిన పరీక్షలో 7 ప్రాంతాల్లోని నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుందని, మిగిలిన 78 ప్రాంతాలు పనికిరావని బోర్డు తేల్చింది. వీటిలో 18 ప్రాంతాలు స్నానాలకు వినియోగించవచ్చన్నారు.

గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నదీ కాలుష్య సమస్యను అధిగమించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్​ చర్యలు చేపట్టింది. కానీ ఆశించిన ఫలితాలు దక్కడం లేదని సీపీసీబీ డేటాతో అర్థమవుతుంది.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​ పార్లమెంటు రద్దు.. మళ్లీ ఎన్నికలు

AP Video Delivery Log - 0700 GMT News
Thursday, 30 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0653: Mideast Elections Reactions AP Clients Only 4213279
Israelis in disbelief with announcement of snap elections
AP-APTN-0651: Indonesia US Shanahan AP Clients Only 4213278
Shanahan on McCain report: 'first I heard about it'
AP-APTN-0614: Archive Trump USS McCain AP Clients Only 4213273
AP sources: USS McCain moved for Trump
AP-APTN-0555: Japan Asia Forum AP Clients Only 4213274
Mahathir on Huawei, China; Hasina on economy
AP-APTN-0519: Taiwan Drills AP Clients Only 4213272
Taiwan carries out live fire military drills
AP-APTN-0506: US MI Election 2020 Abortion AP Clients Only 4213271
Expert: Hard to peg abortion bans’ impact on 2020
AP-APTN-0502: Libya Egyptian AP Clients Only 4213270
Libyan commander hands over militant to Egypt
AP-APTN-0502: US IL Chicago Unsolved Killings Part must credit Riccardo Holyfield 4213269
Police reopen dozens of Chicago cold killing cases
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 30, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.