ETV Bharat / bharat

దిల్లీలో కూలిన భవనం- ఇద్దరు మృతి - భవనం

దిల్లీలో కూలిన భవనం- శిథిలాల కింద పలువురు
author img

By

Published : Sep 3, 2019, 12:04 AM IST

Updated : Sep 29, 2019, 5:59 AM IST

05:55 September 03

వేడుకలో విషాదం!

ఈశాన్య దిల్లీలోని సీలంపుర్​లో సోమవారం రాత్రి నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ యువతి ఉంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు సమాచారం.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసింది అగ్నిమాపక సిబ్బంది.

నిర్మాణ దశలో ఉన్న భవనం కింద ఓ వేడుక జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

03:27 September 03

మరొకరు మృతి

భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ విషయాన్ని దిల్లీ పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి శీలంపుర్​లో నాలుగంతస్థుల భవనం కుప్పకూలడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

01:38 September 03

ఘటనలో యువతి మృతి

ఈశాన్య దిల్లీలోని సీలంపుర్​లో సోమవారం రాత్రి నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 22ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు సమాచారం. 

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురిని బయటకు తీసింది అగ్నిమాపక సిబ్బంది. 

01:22 September 03

లైవ్​ దృశ్యాలు

లైవ్​ దృశ్యాలు

ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని సమాచారం.

23:56 September 02

దిల్లీలో కూలిన భవనం- శిథిలాల కింద పలువురు

దిల్లీలోని శీలంపుర్​లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు సమాచారం. 

Howrah (WB), Sep 02 (ANI): Reacting on the Barrackpore violence, ADG Law and Order Gyanwant Singh said, "The way police and commissioner were attacked, it can't be spontaneous". A day before, Bharatiya Janata Party (BJP) MP Arjun Singh's said TMC workers were trying to capture the party office. When he went to check, his car was vandalised.
Last Updated : Sep 29, 2019, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.