ETV Bharat / bharat

నలుగురు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు హిజ్బుల్​ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

నలుగురు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులు హతం
author img

By

Published : May 18, 2019, 7:17 PM IST

Updated : May 18, 2019, 8:09 PM IST

నలుగురు హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని పుల్వామా, బారాముల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతుల్లో గత ఏడాది జవాన్​ ఔరంగజేబును బలిగొన్న ఉగ్రవాది షౌకత్​ దర్​ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం పోలీసులు, భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. బారాముల్లా సొపొరే పట్టణంలో మరో ఉగ్రవాదినీ హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: రేపటి వరకు యోగముద్రలోనే 'మోదీ బాబా'

Udhampur (J-K), May 18 (ANI): Much Awaited cable car at picturesque destination of Patnitop in Jammu and Kashmir, which was planned about 15 years back, is all set for the soft launch very soon. Locals stated that it would be of great benefit to them as Patnitop is the backbone of J-K and is best tourist spot. "We hope that with the beginning of the project, the tourists flow should increase and we are very happy," said a local. Dr Viqar Yousuf, project head of Patnitop Gandola project said, "Ropeway project started in April 2017 and almost 90 percent of work was completed and from last two months the trail is going on we will open the cable car for the tourists. The cable car to Patnitop is set for launch next month."He added that not even a single tree is axed during this project so this project is totally eco-friendly. We have used French technology and it is 100 percent safe.

Last Updated : May 18, 2019, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.