ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతం - కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతం

Four militants killed in Kashmir encounter
కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతం
author img

By

Published : Jul 18, 2020, 7:26 AM IST

Updated : Jul 18, 2020, 8:03 AM IST

08:01 July 18

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్ షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.

దీనితో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు తొలుత ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. అనంతరం మరో ముష్కరుడూ హతమయ్యాడు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

07:43 July 18

షోపియాన్ ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్ షోపియాన్​ ఎన్​కౌంటర్​లో మరో ముష్కరుడిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. దీనితో మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు లెక్క. నిర్బంధ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

07:21 July 18

జమ్ము కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్ షోపియాన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్​లో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. దీనితో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ముగ్గురిని మట్టుబెట్టాయి. 

Last Updated : Jul 18, 2020, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.