ETV Bharat / bharat

కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో ఈత తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు అన్నదమ్ములు.. అక్కడే జలసమాధి అయ్యారు. కొడుకులందరూ మృతి చెందగా.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

author img

By

Published : Jun 24, 2020, 11:36 AM IST

Four Brothers from same family death in Ahmednagar in Maharastra
కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

ఓ వలస కార్మికుడి కుటుంబంలో ఈత కడుపుకోతను మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములు సరదాగా ఈత కోసం చెరువుకు వెళ్లి.. దురదృష్టవశాత్తూ నీళ్లలో పడి మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర- అహ్మద్​నగర్​లోని శ్రీగొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

నవాజిస్​ సలీమ్​ అహ్మద్​(9), దానేశ్​ సలీమ్​ అహ్మద్​(13), అర్బాజ్​ సలీమ్​ అహ్మద్​(21), ఫైసల్​ సలీమ్​ అహ్మద్​(18)లు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో సమీర్​ షేక్​ అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సలీమ్​ అహ్మద్​.. తన భార్యతో సహా నలుగురు కుమారులతో ఉపాధికోసం మహారాష్ట్రకు వచ్చాడు.

ఇదీ చదవండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.