ETV Bharat / bharat

మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​ - మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​

గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి శంకర్​ సింగ్​ వాఘేలాకు కరోనా సోకింది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది.

Former Gujarat CM tests positive for coronavirus
మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్​
author img

By

Published : Jun 28, 2020, 1:37 PM IST

గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా కరోనా బారినపడ్డారు. గత నాలుగు రోజుల నుంచి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో పాజిటివ్​గా తేలినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం మాజీ ముఖ్యమంత్రిని శనివారం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీచూడండి:తెలుగువారి ఠీవీ- మన పీవీ: 'ఈటీవీ భారత్'​ అక్షర నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.