ETV Bharat / bharat

మాజీ సీజేఐ జస్టిస్​ గొగొయికి జడ్​ ఫ్లస్​ భద్రత - సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయికి జడ్​ ఫ్లస్​ వీఐపీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8 నుంచి 12 మంది సీఆర్​పీఎఫ్​ బలగాలు ఆయనకు రక్షణ కల్పించనున్నాయి.

Former CJI Ranjan Gogoi
మాజీ సీజేఐ రంజన్​ గొగొయ్​కు జడ్​ ఫ్లస్​ భద్రత
author img

By

Published : Jan 22, 2021, 3:30 PM IST

Updated : Jan 22, 2021, 3:50 PM IST

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయికి జడ్​ ఫ్లస్​ వీఐపీ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దేశంలో జస్టిస్​ రంజన్​ గొగొయి​ పర్యటించేటప్పుడు ఆయనకు 8నుంచి 12 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది రక్షణ కల్పిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆయన నివాసానికి కూడా భద్రత కల్పిస్తాయని తెలిపారు. కాగా జడ్​ ఫ్లస్​ వీఐపీ కేటగిరీలో భద్రత పొందే 63 వ్యక్తుల్లో జస్టిస్​ రంజన్​ గొగొయ్​ చేరారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న జస్టిస్​ రంజన్​ గొగొయికి ఇప్పటి వరకు దిల్లీ పోలీసులు భద్రత కల్పించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ రంజన్​ గొగొయి..​ 2019లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్​ అయ్యారు.

ఇదీ చూడండి: రైతు సంఘాల నేతలపై తోమర్​ ఫైర్​!

Last Updated : Jan 22, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.