ETV Bharat / bharat

ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే

2018కి ఏడాదికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 15.7 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్​ అదానీ ఉన్నారు.

ఫోర్బ్స్​: భారత అపరకుబేరుడు మళ్లీ ముకేశ్​ అంబానీనే
author img

By

Published : Oct 11, 2019, 10:12 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ భారత అపరకుబేరుల్లో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన భారత సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 51.4 బిలియన్​ డాలర్లు. జియో వల్ల ఆయన సంపద 4.1 బిలియన్​ డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ పేర్కొంది.

అదానీ పోర్ట్స్ అధినేత గౌతమ్​ అదానీ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్​ డాలర్లు. గతేడాది రెండో స్థానంలో ఉన్న అజిమ్​ ప్రేమ్​జీ ఈసారి 17వ స్థానానికి పడిపోయారు. అజిమ్ ప్రేమ్​జీ తన సంపదలో చాలా వరకు దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
3,4,5 స్థానాల్లో హిందూజా బ్రదర్స్​, పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్​ కోటక్​ ఉన్నారు. ఉదయ్​కోటక్ టాప్​ 5లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

బైజూ రవీంద్రన్​..

ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్​ బైజూ అధినేత బైజూ రవీంద్రన్ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 1.91 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 72వ స్థానంలో నిలిచారు. బైజూ యాప్​ను ప్రారంభించిన ఏడేళ్లలోనే రవీంద్రన్​ బిలియనీర్​గా అవతరించారు. ఈసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో రవీంద్రన్ సహా మరో ఐదుగురు పారిశ్రామిక వేత్తలకు తొలిసారి స్థానం దక్కింది.

ఇదీ చూడండి: ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి బహుమతి

AP Video Delivery Log - 1300 GMT News
Friday, 11 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1256: UK Nazanin Husband No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4234299
Husband, daughter of UK woman held in Iran
AP-APTN-1248: UK Stabbing Part must credit content creator; Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4234298
Counter-terror police probe UK mall stabbing
AP-APTN-1242: Norway Ethiopia Abiy Part must credit Nobelprize.org/Nobel Media AB 4234294
AUDIO of Abiy receiving news of Nobel prize
AP-APTN-1240: Italy Pythons AP Clients Only/Do not obscure logo 4234296
Hundreds of live pythons seized by Italian police
AP-APTN-1228: China MOFA AP Clients Only 4234295
China calls for 'restraint' after rockets hit Iran's tanker
AP-APTN-1212: Turkey Funeral AP Clients Only 4234293
Funeral for baby killed on Turkey-Syria border
AP-APTN-1210: Japan Typhoon Abe No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4234292
Abe tells people to evacuate before typhoon
AP-APTN-1203: Germany Briefing AP Clients Only 4234291
Germany congratulates Abiy on Nobel award
AP-APTN-1158: Switzerland WTO SKorea Japan AP Clients Only 4234286
SKorea, Japan delegations arrive for WTO talks
AP-APTN-1133: Iraq Prayers AP Clients Only 4234284
Iraqi Shiite cleric blames government for violence
AP-APTN-1123: Norway Nobel Peace Prize 2 No access Norway 4234278
Nobel committee praises Abiy's 'important reforms'
AP-APTN-1116: Italy Migrants Coffins No access Italy 4234282
Migrants' coffins delivered to Sicilian cemetery
AP-APTN-1111: Czech Republic Gott AP Clients Only 4234281
Czechs pay last respect to pop singer Gott
AP-APTN-1108: ARCHIVE Abiy Ahmed Ali 2 AP Clients Only 4234264
More archive of Nobel Peace laureate Abiy
AP-APTN-1106: Kenya Plane Crash AP Clients Only 4234280
Plane crashes on take-off in Nairobi, 9 injured
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.