ETV Bharat / bharat

'క్రికెట్​ థియరీ'తో నిర్మల, గోయల్​కు ప్రియాంక పంచ్​ - గణితం

ఆర్థిక మందగమనంపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అసలు సమస్యను వదిలిపెట్టి, ఇతర అంశాలను నిందిస్తున్నారంటూ మండిపడ్డారు. క్రికెట్​లో క్యాచ్​ అందుకోవాలంటే బంతిపైనే దృష్టి ఉండాలి తప్ప ఓలా, ఉబర్​, గణితాన్ని నిందించరాదని ట్వీట్​ చేశారు.

క్యాచ్​ పట్టాలంటే బంతిపైనే దృష్టి ఉండాలి
author img

By

Published : Sep 13, 2019, 6:24 PM IST

Updated : Sep 30, 2019, 11:54 AM IST

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై క్రికెట్​ పదజాలంతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​, వాణిజ్య మంత్రి పీయూష్​ గోయల్​ వ్యాఖ్యలపై ట్విట్టర్​లో తనదైన శైలిలో స్పందించారు ప్రియాంక. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలంటూ.... ఓ మ్యాచ్​లో ఆటగాడు కష్టమైన క్యాచ్​ అందుకుంటున్న దృశ్యాలను పోస్ట్​ చేశారు ప్రియాంక.

  • सही कैच पकड़ने के लिए अंत तक गेंद पर नजर और खेल की सच्ची भावना होनी जरुरी है। वरना आप सारा दोष #gravity, गणित, ओला-उबर और इधर-उधर की बातों पर मढ़ते रहेंगे।

    भारतीय अर्थव्यवस्था के लिए जनहित में जारी। pic.twitter.com/3zqBnoIZYp

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" క్రికెట్​లో క్యాచ్​ అందుకోవాలంటే బంతిపైనే దృష్టి ఉంచుతూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి. లేకపోతే ఓలా, ఉబర్​, గణితాన్ని నిందించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయాన్ని చెబుతున్నా."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

భారత్​ను 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడాన్ని గణితశాస్త్ర కోణంలో చూడరాదని వాణిజ్య మంత్రి పీయూష్​ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించారు. గురుత్వాకర్షణను కనుగొనేందుకు అల్బర్ట్​ ఐన్​స్టీన్​కు గణితం మేలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే... పీయూష్​ గురుత్వాకర్షణ వ్యాఖ్యలపై నెటిజన్లు చురకలు అంటించారు. గురుత్వాకర్షణను కనుగొన్నది న్యూటన్​ అని గుర్తు చేశారు.

అంతకుముందు... ప్రజలు కార్లను కొనడానికి బదులు ఓలా, ఉబర్​లో వెళ్లేందుకు మొగ్గు చూపడమే వాహనరంగంలో సంక్షోభానికి కారణమని అన్నారు నిర్మల.

ఇదీ చూడండి: చెన్నైలో యువతిని బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Real Madrid training facilities, Valdebebas, Madrid, Spain. 13th September 2019.
1. 00:00 Wide training session - players passing ball
2. 00:05 Zinedine Zidane watching training session
3. 00:11 Eden Hazard kicking the ball
4. 00:18 Sergio Ramos passing ball
5. 00:26 Alphonse Areola passing ball
6. 00:31 James Rodriguez kicking the ball
7. 00:37 Gareth Bale passing ball
8. 00:44 Sergio Ramos and Alphonse Areola chasing the ball
9. 00:54 Marcelo hitting the ball with his head and laughing
10. 01:07 Vinicius chasing the ball
11. 01:12 Karim Benzema passing ball
12. 01:19 Zinedine Zidane watching training session
13. 01:26 Eden Hazard running and kicking the ball
14. 01:34 Gareth Bale kicking the ball and laughing
15. 01:44 Alphonse Areola passing ball
16. 01:52 Wide training session
SOURCE: SNTV
DURATION: 02:05
STORYLINE:
The Real Madrid squad trained on Friday ahead of facing Levante in the Spanish La Liga on Saturday.
++MORE TO FOLLOW++
Last Updated : Sep 30, 2019, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.