ETV Bharat / bharat

వర్షాలు తగ్గినా.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది - elief ops intensify in K'taka

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కేరళ, కర్ణాటక, గుజరాత్​, మహారాష్ట్రల్లో వరదలకు దాదాపు 225 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వర్షాలు తగ్గినా.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది
author img

By

Published : Aug 14, 2019, 5:31 AM IST

Updated : Sep 26, 2019, 10:42 PM IST

దేశ వ్యాప్తంగా వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ మృతులసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేరళలో 91, మహారాష్ట్రలో 43, కర్ణాటకలో 48, గుజరాత్​లో 31 మంది భారీ వర్షాలు, వరదలకు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మొత్తంగా కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు దాదాపు 225 మంది మృత్యువాత పడ్డారు.

కేరళకు మళ్లీ వర్షం ముప్పు!

ఈ నెల 8 నుంచి కురిసిన భారీ వర్షాలకు కేరళలో వరదలు పోటెత్తాయి. ఇప్పటికీ 2 లక్షల 52 వేల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్​.. మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. కేరళలో మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికతో కేరళ ప్రభుత్వం మరోమారు అప్రమత్తమైంది.

మహారాష్ట్రలో సాధారణ పరిస్థితులు

మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు సంగ్లి, కోల్హాపుర్ , సతారా, పుణె, సోలాపుర్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. దాదాపు వారం రోజులపాటు జనజీవనం స్తంభించింది. 584 గ్రామాల్లోని దాదాపు 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రివర్గం ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు.

కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి యడియూరప్ప వరదలతో తీవ్రంగా నష్టపోయిన శివమొగ్గ జిల్లాలో పర్యటించారు. వరదల వల్ల రూ. 50వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రకటించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington, DC- 13 August 2019
1. Honduran President Juan Orlando Hernández leaving vehicle to meet with Luis Almagro, Secretary General of the Organization of American States
2. Hernández walking with Almagro
3. Various of Hernández and Almagro inside room with others
STORYLINE:
Honduran President Juan Orlando Hernández is in Washington, only days after US federal prosecutors accused him of essentially running a narco-state and of having received campaign contributions from cocaine traffickers in exchange for protection.
Hernández denies the accusations and on Tuesday sent a tweet of himself jogging at the National Mall.
Hernández met Luis Almagro, Secretary General of the Organization of American States. His office says he plans to attend a meeting of the Inter-American Drug Abuse Control Commission.
Both President Donald Trump and members of Congress are out of Washington due to the summer recess.
A spokesperson from the Drug Enforcement Administration says there are there are no planned meetings with Hernández.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.