కర్ణాటకలో భారీ వర్షాలకు బాగల్కోట్ జిల్లా జమాఖండి తాలూకాలోని షుర్పాలి గ్రామం జలదిగ్బంధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామస్థులు కొంతమంది ఎలాగైనా తమ ఊరిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని సంకల్పించారు. పడవలు వేసుకుని వెళ్లి మరీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. దేశభక్తిని ఎలుగెత్తి చాటారు.
ఇదీ చూడండి:ఓ సామాన్యుడు జాతిపితగా ఎలా మారాడు?